మోటా నుంచి చౌక‌ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్

moto-g-plus-official1

చైనా మొబైల్ బ్రాండ్ లెనోవో సొంతమైన మోటొరోలా నుంచి చౌక ధరలో అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ‘మోటో సి’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.6,999. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 20 నుంచి అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 జీహెచ్‌జీ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఓఎస్, 8 ఎంపీ వెనక, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా, రెండు వైపులా ఫ్లాష్, 4,000 ఎంఏహెచ్ రీప్లేసబుల్ బ్యాటరీ. మోటో సిలో మూడు స్లాట్లు ఉన్నాయి. ఇందులో రెండు నానో సిమ్‌ల కోసం కాగా, ఇంకోటి మెమొరీ పెంచుకునేందుకు. జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter