చంద్రబాబుకు రాసిన ముద్రగడ బహిరంగ లేఖలో…

mudragada-pics-681-22-1466589649

సీఎం చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాసారు.ఆ వివరాల్లోకి వెళితే.. కాపులకు రిజర్వేషన్‌ ఎప్పుడు కల్పిస్తారని సీఎం చంద్రబాబుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం బహిరంగ లేఖ రాశారు. చావో బతుకో తప్ప ఏదో ఒకటి తేల్చుకోవడమే తప్ప మా పోరాటానికి విరామం లేదని ఆయన అన్నారు. రాజధాని, బందరు పోర్టు పేరుతో భూములు లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. మా ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నం మంచిది కాదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter