ఉండవల్లికి పాయసం తెచ్చి….

vundavalli_1

ఉండవల్లి కోసం పాయసం తెచ్చిన రైతులు నిరాసతో వెనుదిరగాల్సి వచ్చింది.ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి… ఆదివారం విజయవాడలో పుస్తక మహోత్సవానికి ఉండవల్లి హాజరు కానున్నారని తెలిసి పట్టిసీమ రైతులంతా చలసాని ఆంజనేయులు నేతృత్వంలో విజయవాడకు వచ్చారు. రిజర్వాయర్ లేకుండా పట్టిసీమ అనసరమన్న ఉండవల్లికి అక్కడి రైతులు పాయసం వండి తెచ్చారు. అయితే ఉండవల్లి విజయవాడ పర్యటన చివరి నిముషంలో రద్దు కావడంతో రైతులు వెనుదిరిగారు. రిజర్వాయర్ లేకుండా పట్టిసీమ అవసరం లేదని నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో జరిగిన సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter