ఎన్టీవీదే అగ్ర‌స్థానం

barc tv rating

బార్క్ తాజా రేటింగ్స్ లోనూ ఎన్టీవీ ఆగ్ర‌స్థానంలో కొనసాగుతోంది. వ‌రుస‌గా మూడోవారం కూడా ఆ చానెల్ టాప్ లో నిలిచింది. దాంతో టీవీ9 రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. టీవీ5, ఏబీఎన్, 10టీవీ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే బార్క్ రేటింగ్ పాయింట్లు మాత్రం అత్య‌ల్పంగా ఉండ‌డం విశేషం. టాప్ లో ఉన్న ఎన్టీవీ కూడా అర్థ సెంచ‌రీ కొట్ట‌లేక‌పోయింది. మొత్తం అన్ని చానెళ్ల పాయింట్లు క‌లుపుకున్నా 300కి మించ‌డం లేదు. అంటే చానెళ్ల ప‌రిస్థితి, అందులోనూ తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్ ప‌రిస్థితి ఎంత దిగువ‌స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఇక తాజా వివ‌రాల ప్ర‌కారం రేటింగ్స్ చానెళ్ల వారీగా ఇలా ఉంది

(BARC AP/TS TOTAL Mkt) –
GRPs: WEEK: 23 ALL 15+

1. ఎన్టీవీ: 49
2. టీవీ9: 48
3. టీవీ5: 41
4. ఏబీఎన్: 41
5. 10టీవీ: 30
6. T న్యూస్: 26
7. వీ6: 24
8. సాక్షి టీవీ: 23
9. ఈటీవీ ఏపీ: 9
10. హెచ్ఎం టీవీ: 6
11. ఐ న్యూస్: 6
12. జెమినీ టీవీ: 5
13. ఈటీవీ తెలంగాణా: 4
14. స్టూడియో N: 3
15. జై తెలంగాణా: 3

మొత్తం: 317

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter