Category: తెలంగాణ

తెలంగాణ
Women arrested
బాలిక‌ను వేధించిన టీఆర్ఎస్ నేత‌

క్షుద్ర పూజల పేరుతో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బాజీకుంటకు చెందిన స్ధానిక టీఆర్ఎస్ నాయకుడు ఓ ముఠాను ఏర్పరుచుకుని గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. ఈ క్రమంలో క్షుద్ర పూజల కోసం ఒక బాలికను తీసుకొచ్చారు. నిధులు దొరక్కపోవడంతో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణ
bhavana
హీరోయిన్ పై లైంగిక వేధింపులు

హీరోయిన్ భావనను దుండగులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆమెను దుండగులు అటకాయించి.. గంటన్నరసేపు కార్లో అటు ఇటు తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం షూటింగ్ ముగించుకుని థ్రిసూర్ నుంచి కోచికి రాత్రి 9.30 గంటల సమయంలో భావన కార్లో వెళుతుండగా ఓ టెంపోలో ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్, ఇతర […]

తెలంగాణ
rohit
రోహిత్ కేసులో కొత్త మ‌లుపు

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రోహిత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ కమిటీ ప్రకటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక […]

తెలంగాణ
Women arrested
వ్య‌భిచార గృహానికి వెళ్లి దొంగ‌త‌నంలో విద్యార్థులు

వాళ్లంతా విద్యార్థులు. అయినా జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డారు. అంతే అడ్డ‌దారులు తొక్క‌డం ప్రారంభించారు. అందుకు వారు ఎంచుకున్న మార్గం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా క‌నిపిస్తోంది. తాజాగా హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి పోలీసుల చేత చిక్కి చెర‌సాలు పాల‌యిన వారి వివరాలు వింటే ఆశ్చ‌ర్య‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఏడుగురు విద్యార్థులు క‌లిసి ఓ ముఠాగా ఏర్ప‌డి చేసిన దొంగ‌త‌నాలు విస్మ‌యం క‌లిగిస్తున్నాయి. కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీలోని వేశ్య‌గృహాల‌ను వాళ్లు టార్గెట్ చేసుకున్నారు. వేశ్య గృహాల్లో అయితే క‌నీసం నోరెత్తి […]

తెలంగాణ
sex-rocket
మ‌సాజ్ పేరుతో వ్య‌భిచారం

హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్‌ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం అకస్మికంగా దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా సెంటర్‌ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో […]

తెలంగాణ
Drinks-at-Grafton
బార్ లో బ్యూటీ గొడ‌వ‌

బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్ధులోని స్రైబార్‌లో ఆదివారం రాత్రి మద్యం సేవించిన యు వతీయువకులు తీవ్రంగా గొడవపడి తిట్టడంతో పరస్పరం కొట్టుకున్నారు. ఏడుగురు స్నేహితుల ఈ బృందంలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు దర్శన ఒక దశలో హద్దుమీరి బుల్లితెర నటి నిరూషాపై దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామంలో ఖంగుతిన్న ఆమె స్నే హితులతో కలిసి నేరుగా కబ్బన్ పార్క్‌ పోలీస్‌ […]

తెలంగాణ
anchor lasya
యాంక‌ర్ లాస్య ఓ ఇంటిద‌వుతోంది..!

బుల్లితెరపై తన సత్తా చాటి, వెండి తెరపైకి ఇటీవలే షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య. ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో లాస్య నటించబోతున్న విషయం తెలిసిందే. కెరీర్‌ బిజీగా సాగుతున్న దశలోనే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాస్య తన ఎంగేజ్ మెంట్ ప్రకటన చేసింది. ‘జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్ మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రేమ విలువైంది. పెళ్లికి […]

తెలంగాణ
vishnu-manchu_640x480_51441176836
మంచు విష్ణుపై కేసు న‌మోదు..!

హీరో మంచు విష్ణు ఇరుక్కున్నారు. నోరు జార‌డంతో ఆయ‌న మీద చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది. ఏకంగా కేసు కూడా న‌మోద‌య్యింది. హైద‌రాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో మంచు విష్ణుపై అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. దేశాన్ని రెండు ముక్క‌లు చేయాలంటూ విష్ణు వ్యాఖ్యానించారంటూ వారు ఆరోపిస్తున్నారు. దేశ స‌మ‌గ్ర‌త‌కు చిచ్చు పెట్టే రీతిలో ఉన్న వ్యాఖ్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆర్ఎస్ఎస్ కి చెందిన కొంద‌రు ఫిర్యాదు చేయ‌డంతో విష్ణు […]

తెలంగాణ
ramba
రంభ గైర్హాజ‌రు…!

విడాకుల కేసు విచారణకు హాజరుకాని నటి రంభను మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని కుటుంబ సంక్షేమ కోర్టు అభిశంసించింది. శ్రీలంక తమిళులు ఇంద్రకుమార్‌ను 2010లో వివాహం చేసుకున్న రంభ కెనడాకు మకాం మార్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ నేపథ్యంలో, భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో రంభ చెన్నైకి తిరిగొచ్చారు. ఇదిలా ఉండగా, హైకోర్టు ప్రాంగణంలో ఉన్న కుటుంబ సంక్షేమ కోర్టులో నటి రంభ దాఖలు చేసిన పిటీషన్‌ లో, తన భర్తతో కలసి కాపురం చేసేందుకు […]

తెలంగాణ
Women arrested
సినిమా ద‌ర్శ‌కుడు అరెస్ట్

సినిమా ద‌ర్శ‌కుడిపై వ‌చ్చిన ఫిర్యాదుతో పోలీసులు క‌దిలారు. దేవుళ్లు సినిమా ద‌ర్శ‌కుడుని అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ లో దేవుళ్ల‌ని కించ‌ప‌రుస్తూ వీడియో పెట్టారంటూ ఆయ‌న మీద వ‌చ్చిన ఫిర్యాదుతో డైరెక్ట‌ర్ ని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. యూ ట్యూబ్ వీడియో ఇప్ప‌టికే క‌ల‌క‌లం రేపింది. తీవ్ర‌దుమారం రేపింది. ప‌లువురు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. దాంతో చివ‌ర‌కు డైరెక్ట‌ర్ ను అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.