Category: టెక్నాలజీ

టెక్నాలజీ
zen-mobile-cinemax-click-759
‘ప్యానిక్‌ బటన్‌’తో ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌..

సౌత్‌కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ తొలిసారి ప్యానిక్‌ బటన్‌తో ఎల్‌జీ కే10 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.13,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఇందులోని ఎస్‌ఓఎస్‌ ప్యానిక్‌ బటన్‌ను పొందుపరిచారు. ఈ ప్యానిక్‌ బటన్‌ అత్యవసర సమయాల్లో 112 నంబరుకు ఆటోమేటిక్‌గా అనుసంధానం అవుతుందని ఎల్‌జీ ఇండియా కార్పొరేట్‌ మార్కెటింగ్‌ హెడ్‌, అమిత్‌ గుజ్రాల్‌ వెల్లడించారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర సమయాల్లో పవర్‌ బటన్‌ను మూడు సార్లు నొక్కినప్పుడు 112కు […]

టెక్నాలజీ
1469807832WhatsApp-Not-Delete-Conversations
వాట్సాప్ లో న‌యా ఫీచ‌ర్

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా ఫీచర్‌తో స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇకపై ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఇమేజ్‌లు, ఎమోజీలు, డ్రాయింగులను స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారందరికీ ఈ స్టేటస్‌ 24 గంటల పాటు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ ఉపయోగిస్తున్న 1.2బిలియన్‌ యూజర్లకు ఇది త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

టెక్నాలజీ
10-top-10-best-sony-xperia-quad-core-android-kitkat-smartphone-smartphones
భారీగా త‌గ్గిన సోనీ మొబైల్ ధ‌ర‌లు

సోనీ కంపెనీ భారత వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తన టాప్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పిరియా ఎక్స్‌ ధరను ఏకంగా రూ. 14వేలు తగ్గించింది. దీంతో ఈ ఫోన్‌ ఇప్పుడు రూ. 24,990లకే లభిస్తోంది. ఎక్స్‌పెరియా ఎక్స్‌ ధరను మొదట 48,900గా నిర్ణయించిన సోనీ ఆ తర్వాత భారత వినియోగదారుల కోసం దీని ధరను రూ. 10వేలు తగ్గించింది. అయినా, పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా రూ. 14వేలు కోత కోసింది. భారత్‌లోనే ఇంత […]

టెక్నాలజీ
moto mobile
మార్కెట్లోకి మోటో జీ5

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ5’ను ఈ నెల 26వ తేదీన జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. మోటోరోలా మోటో జీ5 ఫీచర్లు… * 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ * అడ్రినో 505 గ్రాఫిక్స్, 2 […]

టెక్నాలజీ
FB_MSGR_VoiceTranscription-500x328
ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఫేస్ బుక్

సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇప్పటి వరకూ ఇతర సోషల్‌మీడియా వెబ్‌సైట్లను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచిన ఈ సంస్థ త్వరలో ప్రముఖ జాబ్‌పోర్టల్‌ లింక్డ్‌ఇన్‌కు షాక్‌ ఇవ్వబోతోందట. ఈ మేరకు ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీనిద్వారా ఇకపై యూజర్లు వారికి సరిపోయే ఉద్యోగాలను అన్వేషించుకోవడంతో పాటు, అక్కడే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. దీనివల్ల అటు సంస్థలకూ మేలు చేకూరే అవకాశం ఉంది. తొలుత ఈ ఫీచర్‌ను అమెరికా, కెనడాలో […]

టెక్నాలజీ
motorola mobile phone
మార్కెట్లోకి మోటో 5 జీ ప్ల‌స్

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ5 ప్లస్‌’ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనుంది. మోటో జీ5 ప్లస్ ఫీచర్లు… * 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ * 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ * ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్ * 12 […]

టెక్నాలజీ
children mobile
మొబైల్స్ లో టాప్ ఇవే..!

ప్ర‌స్తుతం అంతా స్మార్ట్ యుగం న‌డుస్తోంది. సామాన్యుడి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ చేరిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్స్ విభాగంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బ్రాండ్స్ విష‌యంలో ఇటీవ‌లే నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెలువ‌డ్డాయి. కొనుగోలుదారులు ఏం చూసి మొగ్గు చూపుతున్నార‌న్న విష‌యంలో వివిద కంపెనీలు ఈ స‌ర్వేనే ప్రాతిప‌దిక‌గా చేసుకుంటున్నాయి. ఇక స‌ర్వే ప్ర‌కారం బ్రాండ్స్ వివ‌రాలిలా ఉన్నాయ్. 1. ఆపిల్ ప్రపంచ మార్కెట్‌లో ఆపిల్ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. కేవలం […]

టెక్నాలజీ
honor mobi
మార్కెట్లో కొత్త మొబైల్

నూతన స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 8 లైట్‌స మార్కెట్లో చేరింది. రూ.19,590 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. హువావే హానర్ 8 లైట్ ఫీచర్లు… * 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే * 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * ఆక్టాకోర్ కైరిన్ 655 ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్ * 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ […]

టెక్నాలజీ
1480967225.Google-Facebook-Yahoo-Labeled-for-Reuse
ఆపిల్ కి షాకిచ్చిన గూగుల్

గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్లలో అగ్రస్థానంలో ఉన్న ఆపిల్‌ను నెట్టేసి ఆ స్థానాన్ని గూగుల్‌ దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండుగా టెక్‌ దిగ్గజం, ప్రముఖ నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తొలి స్థానంలో నిలిచింది. కాగా ఆపిల్‌ రెండో స్థానానికి పరిమితమయ్యింది. 109 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ 7,32,534కోట్లు) విలువతో గూగుల్‌ ఈ స్థానానికి ఎగబాకింది. గతేడాది దీన్ని విలువ 88 బిలియన్‌ డాలర్లు(రూ.5,91,404 కోట్లు)గా ఉంది. మరోవైపు ఆపిల్‌ […]

టెక్నాలజీ
moto z
మోటో బంప‌రాఫ‌ర్

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ లెనోవా సొంతమైన మోటో తాజా స్మార్ట్‌ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌ మోటో ఎం పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.17,999లు ధర ఉన్న ఈ ఫోన్ పై రూ.15 వేల భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి రానుంది. దీంతో ఈ ఫోన్ ధర కేవలం రూ.2,999లు మాత్రమే. ఫిబ్రవరి 6, సోమవారం నుంచి ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఈఎంఐ […]