Category: క్రీడలు

క్రీడలు
kohli anushka
కోహ్లీ కి వార్నింగ్ ఇచ్చిన అనుష్క‌

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మలు ఈ మధ్య తమ ప్రేమయాణాన్ని సోషల్ మీడియా ఆధారంగా బాహాటంగా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పోటోకు అనుష్క కామెంట్ చేసింది. ఐపీఎల్ సీజన్ లో న్యూలుక్ షేవింగ్ స్టైల్ తో కనబడుతున్న భారత క్రికెటర్ల ను అనుసరించనని కోహ్లీ చేసిన పోస్ట్ కు అనుష్క వార్నింగ్ కామెంట్ చేసింది. తొలుత గుజరాత్ లయన్స్ […]

క్రీడలు
supreme court
ధోనీకి ఊర‌ట‌

టీమిండియా మాజీ సార‌ధి కి అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ఊర‌ట ల‌భించింది. మాజీ కెప్టెన్ క్రికెట‌ర్ ధోనీపై దాఖ‌లైన క్రిమిన‌ల్ కేసును ఇవాళ సుప్రీం న్యాయ‌స్ధానం కొట్టివేసింది. ఓ మ్యాగ్జైన్ క‌వ‌ర్ పేజీ పై విష్ణుమూర్తి రూపంలో ధోనీనీ చిత్రీక‌రించ‌డంపై కొంత మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విష‌యం విధిత‌మే. ఈ ఫిర్యాదు మీద ఇప్ప‌టికే కోర్టుల నుంచి ఆయ‌న రిలీఫ్ ద‌క్కినా తాజాగా సుప్రీంకోర్ట్ లో కూడా పిటీష‌న్ దాఖ‌ల‌య్యింది. అయితే చివ‌ర‌కు సుప్రీం కోర్టు ధోనీ […]

క్రీడలు
warners
స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ కి గాయం

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ లక్ష్యఛేదన సందర్భంగా యువరాజ్‌సింగ్‌ వేసిన పదో ఓవర్‌లో రిషబ్‌ పంత్‌ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్‌ ప్రమాదకరరీతిలో అందుకున్నాడు. పూర్తిగా వెనుకకు పడిపోతూ ఈ క్యాచ్‌ ఒడిసిపట్టాడు. ఈ సందర్భంగా అతను బాధ పడుతున్నట్టు కనిపించింది. మ్యాచ్‌ అయిపోయేవరకు ఈ గాయాన్ని ఓర్చుకున్న వార్నర్‌.. అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు. రిషబ్‌ క్యాచ్‌ సందర్భంగా పక్కటెముకల్లో గాయమైందని […]

క్రీడలు
sania mirza
సానియా మెరుగుప‌డుతోంద‌ట‌

మహిళల డబుల్స్‌ సర్క్యూట్‌లో ప్రపంచ నెం.1గా మొదలుపెట్టి.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. చెన్నైలో తన సొదరి నిర్వహించిన ఓ ప్రమోషనల్‌ కార్యక్రమంలో పాల్గొన్న సానియా మీర్జా మీడియాతో పలు అంశాలపై మాట్లాడింది. ‘ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన చేశాను. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆడా, బ్రిస్బేన్‌లో టైటిల్‌ సాధించాను. మియామీ, సిడ్నీ ఫైనల్స్‌ సహా పలు […]

క్రీడలు
pv sindhu
ఎన్నిక‌ల్లో పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది. మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగి యగా ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు ఎన్నికల బరిలో మిగిలారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత్‌ నుంచి అంతగా పేరులేని డబుల్స్‌ ఆటగాడు నిఖర్‌ గార్గ్‌ కూడా నామినేషన్‌ దాఖలు […]

క్రీడలు
virat
విరాట ప‌ర్వం ప్రారంభ‌మ‌వుతోంది..!

బెంగళూరు బెంగ తీర్చడానికి జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారధ్య బాధ్యతల స్వీకరణకు సిద్దం అయ్యాడు. భుజానికి గాయంతో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. గాయం తిరగబెట్టకుండా ఉండేందుకు గాను ఐపిఎల్‌-10లో కొన్ని మ్యాచ్‌లకు విరాట్‌ దూరం అయ్యాడు. అతడు ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఐపిఎల్‌లో ఆడతాడని బిసిసిఐ వర్గాలు కూడా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విరాట్‌ ఈ నెల 14న చిన్నస్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ […]

క్రీడలు
dhoni
ధోనీ పై ఘాటు విమ‌ర్శ‌లు

ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించినా రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టు యాజమాన్యం అతనిపై తమ అసంతృప్తిని దాచుకోలేకపోతున్నట్లుంది. టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా చేసిన తాజా వ్యాఖ్యలు దానిని నిరూపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌పై విజయం తర్వాత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ప్రశంసలు కురిపించిన హర్ష్ అంతటితో ఆగకుండా ధోనితో పోలిక తెచ్చారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్‌ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్‌ […]

క్రీడలు
pv sindhu
కెరీర్ టాప్ కి చేరిన సింధు

ఒలింపిక్‌ రజత పతక విజేత, హైదరాబాదీ అమ్మాయి పివి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అద్వితీయంగా నిలిచింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు నెంబర్‌ టూకు చేరుకుంది. 21 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ తర్వాత ఏకంగా మూడు ర్యాంకులు పైకి ఎగబాకటం విశేషం. చైనీస్‌ తైపీకి చెందిన తాయి టిజు యింగ్‌ (87911) నెంబర్‌ వన్‌గా నిలవగా సింధు (75759) పాయింట్లతో రెండో ర్యాంకుకు చేరుకుంది. స్పెయిన్‌ స్టార్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌ […]

క్రీడలు
kohli
క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ కి మ‌రో అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. సెహ్వాగ్ , స‌చిన్ చేరే అవ‌కాశం వ‌చ్చింది. జ‌ట్టు సార‌ధిగానూ, కీల‌క బ్యాట్స్ మెన్ గానూ విశేషంగా రాణిస్తున్న కింగ్ కోహ్లీకి క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డ్ ద‌క్కింది. విజ్డ‌న్ క్రికెట‌ర్ అవార్డ్ ఆయ‌న్ని వ‌రించింది. దాంతో 2008, 09 సంవ‌త్స‌రాల‌లో వ‌రుస‌గా రెండు సార్లు ఈ అవార్డ్ ను వీరేంద్ర సెహ్వాగ్ ద‌క్కించుకోగా, 2010లో స‌చిన్ టెండూల్క‌ర్ ను వ‌రించింది. ఆత‌ర్వాత మ‌ళ్లీ మ‌రో […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter