Category: దక్షిణ ఆంధ్ర

దక్షిణ ఆంధ్ర
MEKAPATI
మేక‌పాటి నోరు జారారు..!

వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాల సంద‌డి క‌నిపిస్తోంది. రాష్ట్ర‌మంతా ఆపార్టీ హ‌డావిడి క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్లీన‌రీ స‌మావేశాలు ముగించ‌గా ఇప్పుడు జిల్లాస్థాయి స‌మావేశాల వైపు సాగుతున్నారు. కానీ ఈలోగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. పార్టీలో కొత్త స‌మ‌స్య‌ను తెర‌మీద‌కు తెచ్చింది. కావ‌లి వైసీపీ కుత‌కుత‌లాడేలా చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ […]

దక్షిణ ఆంధ్ర
politcs flags
రంగంలో దిగిన స‌ర్వే బృందాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, పార్టీల తాజా స్థితిగతులపై ఢిల్లీ నుంచి వచ్చిన ఓ బృందం నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహిస్తోంది. చాలా పకడ్బందీగా, ఎవరికీ అనుమానం రాకుండా తమదైన శైలిలో బృంద సభ్యులు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారం రోజుల క్రితం నెల్లూరుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ బృందం నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు దిగి జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రెండునెలల […]

దక్షిణ ఆంధ్ర
kotamreddy
క‌న్నీరు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే

నెల రోజుల క్రితం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చెప్పుతో కొట్టుకుని అప్ప‌ట్లో హ‌ల్ చ‌ల్ చేశారు. ఆయ‌న కూడా విప‌క్ష ఎమ్మెల్యేనే కావ‌డం విశేషం. ఏపీలో ప్ర‌భుత్వం, పోలీసుల తీరును నిర‌సిస్తూ ఆయ‌న ఆయ‌న ఆగ్ర‌హాన్ని ఆ రీతిలో వెలిబుచ్చ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇక తాజాగా మ‌రో వైసీపీ ఎమ్మెల్యే క‌న్నీరు పెట్టుకున్నారు. ప్ర‌భుత్వ తీరుతో ఆయ‌న తీవ్ర మ‌నోవేధ‌న‌కు గుర‌య్యారు. దాంతో ఈ వ్య‌వ‌హారం నెల్లూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం […]

దక్షిణ ఆంధ్ర
narayana
న‌లిగిపోతున్న నారాయ‌ణ‌..!

ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఆయ‌న‌కు ఎటూ పాలుపోని సందిగ్ధంలోకి నెట్టింది. ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. పార్టీ అధినేతకే ఏం చేయాలో పాలుపోని స‌మ‌స్య కావ‌డంతో దాని ప్ర‌భావంతో నారాయ‌ణ న‌లిగిపోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్క‌ట్లు పాల‌వుతున్నారు. తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలుగానీ నేత‌లు గానీ త‌న మాట వినే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఎటూ తేల్చుకోలేక త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల‌తో నారాయ‌ణ నానా ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ట్టు […]

దక్షిణ ఆంధ్ర
somiredd anam
పోలీస్ అధికారిని త‌న్నుతాన‌న్న మంత్రి

ఏపీలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు పోలీసుల‌తో ప‌రాచ‌కాలు పెరిగిపోయాయి. త‌ణుకులో ఓ ఎస్ ఐ ని నేల మీద కూర్చోబెట్టి నిర్బంధించిన ఎమ్మెల్యే వ్య‌వ‌హారం దుమారం చ‌ల్లార‌క‌ముందే ఈసారి మంత్రి వంతు వ‌చ్చింది. నెల్లూరులో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఏకంగా ఫోర్త్ టౌన్ సీఐ ని త‌న్నుతాన‌ని హెచ్చ‌రించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మంత్రి మీద సీఐ కూడా స్పందించ‌డంతో చివ‌ర‌కు సీఐ సీతారామ‌య్య మీద శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏకంగా సీఐని వీఆర్ […]

దక్షిణ ఆంధ్ర
nellore
స‌ర్వే: నెల్లూరు ఏ సీట్లో ఎవ‌రు ముందున్నారు..?

సింహ‌పూరి ఫ‌లితాలు ఏపీ రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటాయి. ఇక తాజాగా ప‌లువురు కీల‌క కాంగ్రెస్ నేత‌లు టీడీపీ వైపు మార‌డంతో అంద‌రి దృష్టి ఈ జిల్లా మీద ప‌డింది. ప్ర‌స్తుతం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఫిరాయింపుల‌తో క‌లుపుకుని టీడీపీ కి న‌లుగురు ఎమ్మెల్యేలున్నారు. వైసీపీకి ఆరుగురు మిగిలారు. గ‌డిచిన మూడేళ్ల‌లో మారిన ప‌రిణామాల త‌ర్వాత నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో ప‌లు అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జిల్లాలోని ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గంలో చీలిక కోసం చంద్ర‌బాబు చేసిన […]

దక్షిణ ఆంధ్ర
addanki
త‌న్నుకున్నారు..టీడీపీ ప‌రువు మంట‌గ‌లిపారు

ఇద్ద‌రూ అదికార పార్టీలో ఉన్నారు. అందులోనూ చ‌ట్ట‌స‌భ‌ల‌కు స‌భ్యులుగా ఉన్నారు. అయినా సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తించారు. బ‌జారుత‌నం బ‌య‌ట‌పెట్టుకున్నారు. ప‌చ్చి రౌడీల్లా ప్ర‌వ‌ర్తించారు. స‌భ్య స‌మాజం సిగ్గుప‌డే రీతిలో వ్య‌వ‌హ‌రించారు. అద్దంకి ప్ర‌జ‌లు ఇలాంటి వాళ్లా నాయ‌కులు అని సందేహించేలా చేశారు. వ‌య‌సు పెరిగినా వ్య‌వ‌హారం మార‌ని ఓ వృద్ధ నేత‌, ద‌శాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద‌రికం గురించి తెలియ‌ని మ‌రో నేత తీరు ఇప్పుడు అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ధ్య […]

దక్షిణ ఆంధ్ర
karanam-gottipati-666-21-1463818344
అద్దంకిలో ర‌గిలిన కక్ష‌లు

ప్ర‌కాశం జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌చ్చ‌కెక్కాయి. ఫ్యాక్ష‌న్ త‌గాదాలు అదుపు త‌ప్పాయి. టీడీపీ ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి వ‌ర్గాల మ‌ధ్య పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. ఏకంగా ఇద్ద‌రి ప్రాణాలు తీశాయి. మ‌రికొంద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ్ కి గొట్టి పాటి వ‌ర్గంతో చాలాకాలంగా వైరం ఉంది. అయితే ఏడాది క్రితం గొట్టిపాటి ర‌వికుమార్ టీడీపీలో చేర‌డంతో ఈ వివాదం మ‌రింత ముందిరింది. ఆధిప‌త్యం […]

దక్షిణ ఆంధ్ర
cbn
ఎమ్మెల్సీని స‌స్ఫెండ్ చేసిన చంద్ర‌బాబు

ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన నారాయణరెడ్డి ఇంటి మీద సీబీఐ అధికారులు దాడులు జరపడంతో.. ఆయనతో తమకు సంబంధం లేదని చెప్పుకోడానికి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు […]

దక్షిణ ఆంధ్ర
Vakati Narayana Reddy HD Photos
టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్‌ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter