Category: రాయలసీమ

రాయలసీమ
chandrababu
ఎన్నిక‌ల‌పై బాబు న‌మ్మ‌కం ఎందుకు కోల్పోయారు..?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. క‌డ‌ప కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే తాజాగా ఆ ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచేశాయి. అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌ల‌ను ఖంగుతినిపించాయి. ఎంతో క‌ష్ట‌ప‌డి స్థానిక సంస్థ‌ల ఓట‌ర్ల‌ను అమ‌రావ‌తి వ‌ర‌కూ తీసుకొస్తే ఆయ‌న మాత్రం ఈ ఓట‌ర్ల మీద త‌న‌కు విశ్వాసం లేద‌న‌డంతో వారి ప్ర‌య‌త్నాల‌న్నీ నీరుగారిపోయిన‌ట్టు భావిస్తున్నారు. క‌డ‌ప […]

రాయలసీమ
chandrababunaidu_2145304f
చంద్ర‌బాబుకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సొంతూరు

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ అవ‌కాశం కోసం ఎగ‌బాకుతున్న వారితో ఆయ‌న త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. సీఎం సొంత జిల్లా కావ‌డంతో ఆశావాహులంద‌రినీ ఎలా సంతృప్తిప‌ర‌చాలో తెలియ‌క ఆయ‌న త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఆశావాహులంతా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డంతో బాబు కొంత అస‌హ‌నానికి గుర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి విప‌క్షం పోటీ చేసే ఆలోచ‌న‌లో క‌నిపించ‌డం లేదు. దాంతో ఖ‌ర్చు లేకుండానే కుర్చీ ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. […]

రాయలసీమ
nandhyala
టీడీపీ నేత పైత్యం: సాటి కౌన్సిల‌ర్ల‌కు సెక్స్ వీడియోలు

తెలుగుదేశం పార్టీలో మ‌రో కీచ‌కుడు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఏకంగా మునిసిప‌ల్ వైస్ చైర్మ‌న్ గా ఉండి కూడా మ‌హిళ‌ల‌కు అశ్లీల వీడియోలు పంపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌హిళా కౌన్సిల‌ర్లు కూడా ఉన్న వాట్సాప్ గ్రూపులో అత్యంత అశ్లీల చిత్రాల‌ను, వీడియోల‌ను పంపించి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే రీతిలో వ్య‌వ‌హిరంచ‌డం దుమారం రేపుతోంది. నంధ్యాల మునిసిప‌ల్ కార్పోరేష‌న్ కి చైర్మ‌న్ గా మ‌హిళా ప్ర‌తినిధి ఉన్నారు. అక్క‌డి నుంచి వైస్ చైర్మ‌న్ గా గంగిశెట్టి విజ‌య్ కుమార్ అనే టీడీపీ […]

రాయలసీమ
Chandrababu-naidu-1
పార్టీ నేత‌ల‌పై చంద్ర‌బాబు అస‌హ‌నం

ఏపీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అనంత‌పురం నేత‌ల తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. తాజాగా జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో స‌ర్థుకుపోవాల్సిందేన‌ని , లేకుంటే మునిగిపోతామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలో పార్టీ ప‌రిస్థితి వివాదాలమ‌యంగా మార‌డం ఆయ‌న‌లో అసంతృప్తిని రాజేసింది. అనంత‌లో 12 నియోజ‌క‌వ‌ర్గాలు గెలిపిస్తే నేత‌లు మాత్రం పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. మీడియా ముందు పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడినా, బ‌హిరంగ‌స‌భ‌ల్లో వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసినా స‌హించేది […]

రాయలసీమ
tirumala
తిరుమ‌ల వెంక‌న్న‌కు నోట్ల ర‌ద్దు సెగ‌

పాత పెద్ద నోట్ల రద్దు సెగ.. తిరుమల తిరుపతి దేవస్థానాని (టిటిడి)కీ తగిలింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.. టిటిడి ఆదాయానికి గండి కొట్టింది. రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయలుగా ఉండే టిటిడి ఆదాయం.. నోట్ల రద్దు కారణంగా 2 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది మరి. నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1,000 రూపాయల […]

రాయలసీమ
allgaddam gangula
ఆళ్ల‌గ‌డ్డ‌లో అల‌జ‌డి

క‌ర్నూలు జిల్లాలో క‌థ మారింది. అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. విప‌క్షంలో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. ఒకే ఒక్క నిర్ణ‌యంతో ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం ఆసాంతం మారిపోయింద‌నే చ‌ర్చ సాగుతోంది. సుదీర్ఘ‌కాలం పాటు భూమా కుటుంబానికి అండ‌గా ఉన్న ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు ఇప్పుడు మ‌న‌సు మార్చుకుంటున్నార‌నే ప్ర‌చారం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దానికి కార‌ణాలేమ‌యినా తాజా ప‌రిణామాలు మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో చాలాకాలంగా భూమా, గంగుల కుటుంబాల మ‌ధ్య వైరంగా క‌నిపిస్తోంది. అయితే కేవ‌లం […]

రాయలసీమ
bjp veerraju somu haribabu
క‌మ‌లంలో చిచ్చు పెట్టిన బాబు..!

ఏపీ బీజేపీలో మ‌రో వివాదం రాజుకుంది. ఈసారి ఏకంగా ప్రాంతీయ విబేధాల‌కు క‌మ‌లం వేదికగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న పార్టీలో ఒక కులం పెత్త‌నం పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దానికితోడు తాజాగా ఒక ప్రాంతం వారికి మాత్ర‌మే పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో 22 ఎమ్మెల్సీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో బీజేపీ నేత‌లు కూడా మిత్ర‌ప‌క్షం టీడీపీ ముందు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు తెచ్చారు. త‌మ‌కు కూడా ఒక […]

రాయలసీమ
kiran kumar reddy
కిర‌ణ్ కుటుంబానికి బాబు హ్యాండిస్తారా?

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు అనేక వ్య‌వ‌హారాల‌లో చ‌క్రం తిప్పిన న‌రేష్ కుమార్ రెడ్డి ఆత‌ర్వాత హ‌ఠాత్తుగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబు చేతులు మీదుగా కండువా క‌ప్పుకుని శాస‌న‌మండ‌లికి సైకిలిక్కేశారు. న‌రేష్ కూడా బాబుతో చేతులు క‌ల‌ప‌డంతో ఇక కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరిపోతార‌నేంత ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది.అయితే అప్ప‌ట్లో అది రెండేళ్ల ప‌ద‌వీ కాలానికే కావ‌డంతో ఇప్పుడది గ‌డ‌వు పూర్త‌యిపోయింది. దాంతో న‌రేష్ కుమార్ రెడ్డి మ‌రోసారి […]

రాయలసీమ
chandrababu-naidu-real-estate-boom
క్యాంపు రాజ‌కీయాలు ప్రారంభించిన టీడీపీ

తెలుగుదేశం పార్టీకి క్యాంపు రాజ‌కీయాలు కొత్త కాదు. 1984లో ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడిని చేసిన‌ప్పుడే చంద్ర‌బాబు, వెంక‌య్య సార‌ధ్యంలో క్యాంపులు నిర్వ‌హించిన అనుభ‌వం ఉంది. ఆత‌ర్వాత అదే క్యాంపు అనుభ‌వాల‌తో ఏకంగా ఎన్టీఆర్ కి వైశ్రాయ్ షాకిచ్చిన చంద్ర‌బాబు 1995 సెప్టెంబ‌ర్ 1నాడు తొలిసారిగా సీఎం కాగ‌లిగారు. ఇక ఆత‌ర్వాత క్యాంపుల అనుభ‌వాలు అంద‌రికీ అల‌వాట‌య్యింది. తాజాగా త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ క్యాంపు, రిసార్ట్ రాజ‌కీయం అంద‌రికీ తెలిసిందే. ఇక ఇప్పుడు క్యాంపులు ఏపీలో కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే […]

రాయలసీమ
TDP YSRCP
బాబుకి హ్యాండిచ్చిన కీల‌క నేత‌

గంగుల గుడ్ బై చె్ప్పేశారు. ఊహాగానాలు వాస్త‌వం అయిపోయాయి. గుంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఫ్యాన్ పంచ‌న చేరిపోతున్నారు. టీడీపీని వీడుతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించేశారు. కార్యకర్తల అభీష్టం మేరకే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు గంగుల ప్రభాకర్‌ రెడ్డి ప్రకటించారు. కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ త‌ప్పిదాల వ‌ల్లే తాను టీడీపీలోకి వ‌చ్చాన‌ని తెలిపారు. అయినా టీడీపీలో త‌గిన గౌర‌వం లేద‌న్నారు. భూమా రాక త‌ర్వాత ప్రాధాన్య‌త కూడా లేద‌న్నారు. అందుకే తాను టీడీపీని వీడిపోతున్న‌ట్టు తేల్చిచెప్పేశారు. మొన్న‌టి […]