Category: ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర
ganta
గంటాకి బ్యాంకు ఝ‌ల‌క్..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆస్తుల స్వాధీనం వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. అప్పులు తీసుకుని చెల్లించ‌కుండా ఎగ‌వేసిన వ్య‌వ‌హారం ఆయ‌న‌కు మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. ఇండియన్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా మంత్రితోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న […]

ఉత్తరాంధ్ర
achennaidu
అచ్చెన్న‌కు ఇంటిపోరు..!

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి ఉక్క‌పోతు పెరుగుతోంది. వీధిలోనే కాదు..ఇప్పుడు ఏకంగా ఇంటిలోనూ పోరు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న తీరుతో ఒక్కొక్క‌రుగా అంద‌రూ ఆయ‌నికి వ్య‌తిరేకంగా మారుతున్నారు. తాజాగా ఆ జాబితాలో అచ్చెన్న రాజ‌కీయాల‌కు మూల‌మైన ఎర్ర‌న్నాయుడు కుటుంబం చేరిపోయింది. ఇప్ప‌టికే సీఎం సీరియ‌స్ గా ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప‌రిటాల సునీత గుర్రుగా ఉన్నారు. ఇక తాజాగా వ‌దిన‌తో పాటు ఎర్ర‌న్నాయుడు త‌న‌యుడు, ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కూడా అచ్చెన్న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డం కొత్త త‌ల‌నొప్పులు […]

ఉత్తరాంధ్ర
Narayana-and-Ganta-Srinivasa-Rao
బాబును ఖాత‌రు చేయ‌ని వియ్యంకులు..!

ఇదో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఆయా జిల్లాల మంత్రులు బాధ్య‌త తీసుకున్నారు. కానీ విశాఖ‌లో మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాత్రం ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో త‌న‌కు ప ట్ట‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి నామినేష‌న్ల వ్య‌వ‌హారంలో ఏకంగా శ్రీకాకుళం నుంచి వ‌చ్చిన కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే సిటీలోనే ఉన్న గంటా వ‌ర్గీయులు మాత్రం దూరంగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ వ‌చ్చి హ‌డావిడి చేసినా అర్థ‌మ‌న‌స్కంగానే […]

ఉత్తరాంధ్ర
sirisha tdp srikakulam
సిక్కోలు స‌మ‌రం..!

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానిక సంస్థ‌ల సీటుకోసం పోటీ తీవ్రంగా ఉంది. అభ్యర్థత్వం ఖరారుపై ఆశావహుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి సీటు వస్తుందో అన్న చర్చ తమ్ముళ్లలో వాడిగావేడిగా సాగుతోంది. జిల్లా నుంచి సుమారు 8మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంతకవిటికి చెందిన కోళ్ల అప్పలనాయుడు, టిడిపి జిల్లా పూర్వపు అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి […]

ఉత్తరాంధ్ర
ganta avanthi
విశాఖ లో వికెట్ ప‌డుతోంది..!

ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. విశాఖ‌లో మంత్రులు అయ్య‌న్న‌, గంటా శ్రీనివాస‌రావు మ‌ధ్య వార్ ఓ కొలిక్కి రావ‌డం లేదు. మూడేళ్లుగా మంత్రులిద్ద‌రూ కోడిదూడ‌ల మాదిరి క‌య్యానికి దిగుతూనే ఉన్నారు. దాంతో చంద్ర‌బాబు ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తున్నా వారు మాత్రం దారికి రావ‌డం లేదు. నేరుగా కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వార్నింగులిచ్చినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఒక‌రి అవినీతిని మ‌రొక‌రు బ‌య‌ట‌పెట్టుకోవ‌డం ద్వారా పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్న విష‌యంలో కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నారు. అందుకే చంద్ర‌బాబు ఓ […]

ఉత్తరాంధ్ర
bjp-tdp
శ‌ర‌ణ‌మా..ర‌ణ‌మా అన్న‌ట్టుగా మిత్ర‌బంధం

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. విప‌క్షాలు దూసుకుపోతున్నాయి. ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో ప‌ట్టుకోసం ఇప్ప‌టికే ప‌లువురు విస్తృత ప్ర‌చారంలో ఉన్నారు. అందులోనూ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శ‌ర్మ వార‌సుడిగా రంగంలో దిగిన అజ‌శ‌ర్మ ఎవ‌రికీ అందనంత దూకుడుతో సాగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ అధికార కూట‌మి అభ్య‌ర్థి వ్య‌వ‌హారం మాత్రం ఇప్ప‌టికీ అయోమ‌యంగా ఉంది. పోలింగ్ కి దాదాపు 20 రోజులు మాత్ర‌మే ఉండగా ల‌క్ష‌న్న‌ర మంది ఓట‌ర్లున్న మూడు జిల్లాల నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేక‌పోవ‌డంతో టీడీపీ-బీజేపీ మ‌ధ్య […]

ఉత్తరాంధ్ర
deeksha
విశాఖ‌లో వినిపిస్తున్న హోదా నినాదం

సాగ‌ర‌తీరంలో ప్ర‌త్యేక హోదా నినాదం వినిపిస్తోంది. ఏపీకి స్పెష‌ల్ క్యాటగిరీ స్టేట‌స్ ఇవ్వాల్సిందేనంటూ విశాఖ‌లో ఉద్య‌మం సాగుతోంది. మూడు రోజులు దాటి ఆమ‌ర‌ణ దీక్ష సాగుతుండ‌డంతో ఉత్కంఠ రేగుతోంది. ప‌లు సంఘాల నేత‌లు ఈ దీక్ష‌ల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ స‌హా విప‌క్షాలు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాయి. ప్ర‌భుత్వం మాట త‌ప్ప‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం నిల‌దీయ‌లేక‌పోవ‌డంతో తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లుగుతోంద‌ని నేత‌లు వాపోతున్నారు. హోదా ఇచ్చే వ‌ర‌కూ ఉద్య‌మం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌నా స‌మితి నేత‌లు […]

ఉత్తరాంధ్ర
shatrucharla
విజ‌య‌న‌గ‌రంలో పెత్త‌నం కోసం పోరు

అధికార పార్టీ అన‌గానే అల‌క‌లు, విబేధాలు, వ‌ర్గపోరు అన్నీ మామాలుగానే ఉంటాయి. కానీ రాను రాను అవి హ‌ద్దు మీరుతుండ‌డంతో అధికార టీడీపీకి అవ‌స్థ‌లు తెచ్చిపెడుతున్నాయి. చివ‌ర‌కు ప‌ద‌వుల కోసం , పెత్త‌నం కోసం మొద‌ల‌యిన పోరు గురు శిష్యుల మ‌ధ్య త‌గాదాను తీవ్రం చేసేసింది. చివ‌ర‌కు అధినేత ముందు ఫిర్యాదుల వ‌ర‌కూ వెళ్లింది. కురుపాం రాజ‌కీయం అమ‌రావ‌తిలో క‌ల‌క‌లం రేపింది. మాజీ మంత్రి శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు, టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు ద్వారపురెడ్డి జ‌గ‌దీష్ మ‌ధ్య మొద‌ల‌యిన […]

ఉత్తరాంధ్ర
ganta avanthi
మంత్రుల వైరం ముదిరింది..!

విశాఖ ఉత్సవ్‌ ముగిసినా జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విబేధాలకు ముగింపువున్నట్లు కన్పించడం లేదు. ఉత్సవ్‌ నిర్వహణపై అయ్యన్నను పూర్తిగా విస్మరించడంతో ఆయన ఈ ఉత్సవ్‌లో పాల్గొనలేదు సరికదా పనికిమాలిన కార్యక్రమానికి కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారమే రేపింది. మంత్రుల వ్యవహారశైలితో అధికారులు నలిగిపోతున్నారు. జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించడం తప్ప తాము చేయగలిగేది ఏముందని అధికారులు వాపోతున్నారు. విశాఖ ఉత్సవ్‌ను ప్రభుత్వం […]

ఉత్తరాంధ్ర
narayana
రిజ‌ర్వాయ‌ర్ కూడా వ‌ద‌ల‌ని మంత్రి నారాయ‌ణ‌..!

ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల వ్య‌వ‌హారాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. అవ‌కాశం ఉన్న అన్నింటినీ స్వాహా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న పెద్ద‌లు చివ‌ర‌కు ఓ పెద్ద రిజ‌ర్వాయ‌ర్ ను కూడా వ‌ద‌లేదు. ఏకంగా స్టీల్ ప్లాంట్ కోసం నిర్మించ త‌లపెట్టిన రిజ‌ర్వాయ‌ర్ రూపురేఖ‌లు మార్చేశారు. ఓ విద్యా సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం రిజ‌ర్వాయ‌ర్ ను రీ డిజైన్ కూడా చేసేయ‌డం విశేషం. ఈ వ్య‌వ‌హారంలో జాప్యంతో వ‌చ్చే జూన్ నాటికి ప్రారంబించాల్సిన రిజ‌ర్వాయ‌ర్ మ‌రో ఏడాది అద‌న‌పు స‌మ‌యం […]