Category: సినిమా

సినిమా
duvvada dj
దుమ్ము రేపుతున్న దువ్వాడ‌..!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్‌). మహా శివరాత్రి సందర్భంగా ఈచిత్ర టీజర్‌ విడుదలైంది. టీజర్‌కి వస్తున్న స్పందన గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ,’ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, తాజాగా విడుదలైన టీజర్‌కు ఆడియెన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మా బ్యానర్‌ నుంచి సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘డీజే’ ఉంటుంది. అంతేకాకుండా ‘ఆర్య’, […]

సినిమా
rakul
వైజాగ్ లోనూ ర‌కుల్ బిజినెస్..!

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక్కో సినిమాకు ఆమె దాదాపు కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా సంపాదించిన డబ్బుతో హైదరబాద్‌లో బిజినెస్‌ ప్రారంభించింది ఈ ముద్దు గుమ్మ. గచ్చిబౌలిలో వినూత్న కాన్సెప్ట్‌తో ‘ఎఫ్‌ 45’ పేరుతో ఓ జిమ్‌ను ప్రారంభించింది. ఈ జిమ్‌ను రకుల్‌ తమ్ముడు నిర్వహిస్తుంటాడు. ఆ జిమ్‌ బాగా క్లిక్‌ కావడంతో వేరే ప్రాంతంలో కూడా ఇలాంటి జిమ్‌నే ప్రారంభించి బిజినెస్‌ను ఎక్స్‌పాండ్‌ చేయాలని సంకల్పించింది రకుల్‌. ఆ ప్రయత్నంలో […]

సినిమా
balayya
పూరితో జట్టు కడుతున్న బాలయ్య

బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. పోకిరి లాంటి సినిమాలు అందించిన డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకు భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా వివరాలను ప్రకటించారు. నందమూరి బాలకృష్ణతో తాను సినిమా చేస్తున్నానని, షూటింగ్ మార్చి 9న ప్రారంభమవుతుందని, సినిమా సెప్టెంబర్ 29న విడుదల అవుతుందని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పూరి – బాలకృష్ణ కాంబినేషన్‌లో తమ సంస్థలో […]

సినిమా
1487918564.24brk-baahubali1
సాహోరే బాహుబలి..

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి ద కన్‌క్లూజన్‌. మహాశివరాత్రి సందర్భంగా మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ.. సాహోరే బాహుబలి.. మహాశివరాత్రి శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు. హీరో ప్రభాస్‌ ఏనుగు తొండంపై నిలబడి ఉన్న స్టిల్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి 2 నిర్మిస్తున్నారు. ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, […]

సినిమా
chiru pawan selfie
మెగా మువీ గురించి టీఎస్సార్ హ‌డావిడికి అస‌లు కార‌ణం

మెగా ఫ్యామిలీ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న దానిని నెర‌వేర్చే బాధ్య‌త నాది అంటూ సీనియ‌ర్ నిర్మాత‌, మాజీ కేంద్ర‌మంత్రి టీ. సుబ్బిరామిరెడ్డి ముందుకొచ్చారు. ఏకంగా మోగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ ల‌ను క‌లిపి సినిమా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాజాగా ఆయ‌న మ‌రోసారి క‌థా చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని చెప్ప‌డం మరింత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. అస‌లు అది ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా అన్న చ‌ర్చను మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. ఫ్యాన్స్ ఆశిస్తున్న చేయాల‌ని టీఎస్సార్ […]

సినిమా
balayya
బాల‌య్య పొలిటిక‌ల్ మువీ రెడ్డిగారు..!

నంద‌మూరి బాల‌కృష్ణ సూప‌ర్ హిట్ మువీ లెజెండ్ సినిమాలో కొన్ని సీన్స్ అప్ప‌ట్లో పొలిటిక‌ల్ గానూ క‌ల‌క‌లం రేపాయి. కొంద‌రి నుంచి అభ్యంత‌రాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే ఇప్పుడు బాల‌య్య మ‌రో ఆస‌క్తిక‌ర టైటిల్ మీద క‌న్నేశారు. ఈసారి ఏకంగా రెడ్డిగారు అన్న టైటిల్ తో ఓ మువీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది కూడా ప‌క్కా పొలిటిక‌ల్ మువీ అవుతుంద‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాల‌య్య సినిమా టైటిల్ […]

సినిమా
nagarjuna
నాగ్ తో ‘శ్రీనివాస క‌ల్యాణం’

‘శ్రీనివాస కళ్యాణం’ పేరుతో వెంకటేష్‌ చేసిన చిత్రం గతంలో ఒకటి ఉంది. ఇప్పుడు అదే పేరుతో మరొకటి రాబోతుంది. మళ్లీ వెంకటేష్‌తో మాత్రం కాదు. ఈసారి అందులో నాగార్జున నటించబోతున్నారట. ఈ చిత్రాన్ని ‘శతమానం భవతి’తో విజయం సాధించిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న రూపొందించనున్నాడు. దిల్‌ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారు. ప్రస్తుతం దిల్‌ రాజు ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్‌’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఇవి పూర్తయిన వెంటనే […]

సినిమా
ntrcharan190116_1t
తార‌క్ కోసం కోట్లు కేటాయిస్తున్న చెర్రీ

మెగా, నందమూరి హీరోలు మరో అడుగు ముందుకేసి కలిసి పనిచేసుందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్లు కలిసి నటించేందుకు ఒకే చెప్పగా.. ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యే నిర్మాతగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రామ్ చరణ్, ముందు ముందు మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ లిస్ట్లో నందమూరి యంగ్ […]

సినిమా
ntr
ఎన్టీఆర్ కి ఆ డైరెక్ట‌ర్ క‌న్ఫ‌ర్మ్

ఎన్టీఆర్ వరుసగా మూడు హిట్లతో మంచి జోరుమీడున్నాడు. ఈ నేపధ్యంలో గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా చేయాలనీ అయన ఫ్లాప్ చేసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ పవన్ తో ఓ పొలిటికల్ స్టొరీతో మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం కాటమారాయుడుసినిమాలో నటిస్తున్న పవన్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తాడు. ఇక జనతా గ్యారేజ్ తర్వాత చాలా రోజుల పాటు […]

సినిమా
vishal-DC_0_0
చంపేయాలంటున్న విశాల్

ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులను, సామాన్య ప్రజలను కలిచివేస్తోంది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఆ ఘటనను ఖండిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. తాజాగా కన్నడ స్టార్‌ హీరో ‘కిచ్చ’ సుదీప్‌, తమిళ నటుడు విశాల్‌ నిందితులపై నిప్పులు చెరిగారు. విశాల్‌ స్పందిస్తూ.. ‘ప్రఖ్యాత నటి అయ్యుండీ ఇలాంటి ఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పడం ఎంతో గొప్ప విషయం. […]