Category: మీడియా కబుర్లు

మీడియా కబుర్లు
tdp
టీడీపీకి జ‌ర్న‌లిస్టులు కావలెను..!

అవును..టీడీపీ అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆ పార్టీ త‌రుపున ప‌నిచేయ‌డానికి జ‌ర్న‌లిస్టులు కావ‌లెన‌ట‌. స‌బ్ ఎడిట‌ర్లు కావాలెన‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆకర్ష‌ణీయ‌మైన జీతం కూడా ఇస్తాన‌ని చెబుతోంది. తెలుగుదేశం నాలెడ్జ్ సెంట‌ర్ లో ప‌నిచేయ‌డానికి పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల మాదిరి ప‌నిచేయ‌డానికి కావాల‌ని టీడీపీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న విడుద‌ల ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్యాపుల‌ర్ నినాద‌మిచ్చింది. అయినా ఏపీలో ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోవ‌డంతో నిరుద్యోగుల్లో […]

మీడియా కబుర్లు
tv channels ratings
తెలుగు చానెళ్ల తాజా రేటింగ్స్

తెలుగు న్యూస్ చానెళ్ల ప‌రిస్థితి ఇంకా క‌ష్టాల్లోనే క‌నిపిస్తోంది. బార్క్ రేటింగ్స్ లలో వ‌రుస‌గా నాలుగోవారం కూడా నామ‌మాత్ర‌పు జీఆర్పీలు మాత్ర‌మే సాధించ‌గ‌లిగాయి. అయితే కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం ఏందంటే గ‌డిచిన నాలుగు వారాల‌లో ఈ వార‌మే అత్య‌ధికంగా జీఆర్పీలు న‌మోదు కావ‌డం విశేషం. ఇక రేటింగ్స్ ప‌రంగా చానెళ్ల స్థానాలు య‌థావిధిగానే ఉన్నాయి. టీవీ9 టాప్ లో కొన‌సాగుతుండ‌గా, ఆర‌త్వాత ఎన్టీవీ, 10టీవీ ఉన్నాయి. ఏబీఎన్ నాలుగోస్థానంలో టీవీ5 ఐదో ప్లేస్ లో నిలిచాయి. అయితే […]

మీడియా కబుర్లు
raj news
మీడియాలోనూ కోమ‌టి రెడ్డి రాజ్..!

ఆశ్చ‌ర్య‌మే అయిన‌ప్ప‌టికీ అదే జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. తెలుగులో కాంగ్రెస్ గొంతు వినిపించే న్యూస్ చానెల్ లేక‌పోవ‌డంతో ఆపార్టీకి అదో పెద్ద లోటుగా ఉంంది. అందుకే రాజ్ న్యూస్ చానెల్ ను టేకోవ‌ర్ చేసిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రూపంలో తెలంగాణా కాంగ్రెస్ కి కొండంత అండ దొరికిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రాజ్ న్యూస్ చానెల్ లో సాగుతున్న నియామ‌కాల ప్ర‌క్రియ ప‌రిశీలిస్తే చాలామందికి ఆశ్చ‌ర్యం నుంచి ఆందోళ‌న‌గా మారి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. దానికి ప్ర‌ధాన […]

మీడియా కబుర్లు
tv5-news-live
టీవీ5 కి ఇదేం ప‌ని..!?

మీడియా తీరు చాలా మారిపోయింది. పాల‌కుల‌కు వంత పాడ‌డ‌మే త‌మ ప‌ని అన్న‌ట్టుగా సాగుతోంది. యాజ‌మానుల అవ‌స‌రాలు నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా మీడియా సాగుతోంది. అందుకోసం ఎలాంటి ప‌ని చేయ‌డానికైనా తెగిస్తోంది. బ‌రితెగించి వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా టీవీ5 చానెల్ తీరు దానికి నిద‌ర్శ‌నంగా ఉంది. చాలాకాలంగా మీడియా అన‌గానే రాజ‌కీయాల‌కు అతీతంగా ఉంటుందన్న భావ‌న ఉంది. ఎంత‌గా పార్టీ నేత‌ల సార‌ధ్యంలో న‌డుస్తున్న‌ప్ప‌టికీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కాస్త దూరంగా ఉండ‌డం మీడియా నైజం. అలాంటిది రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం […]

మీడియా కబుర్లు
madhu yashki
మీడియాలోకి మ‌ధుయాష్కీ..!

ఎన్ఆర్ఐ కోటాలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని వ‌రుస‌గా రెండుసార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన మ‌ధు యాష్కీ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ చిర‌ప‌రిచితుడే. కాంగ్రెస్ హ‌యంలో చ‌క్రం తిప్పిన బీసీ నేత‌ల్లో మ‌ధు యాష్కీ ఒక‌రు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాల‌తో యాష్కీ ఓట‌మి పాల‌య్యారు. రాజ‌కీయాలు అలా ఉండ‌గానే ఇప్ప‌డు ఆయ‌న మీడియాలోకి ప్ర‌వేశిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల‌లో భాగంగా తెలుగులో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసే […]

మీడియా కబుర్లు
abn
ఆంధ్ర‌జ్యోతి నెంబ‌ర్ వ‌న్..!

డిజిటలైజేష‌న్ వేగ‌వంతంగా సాగుతున్న ద‌శ‌లో వ‌ర్చువ‌ల్ మీడియా కి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఆన్ లైన్ రీడ‌ర్స్, వ్యూయ‌ర్స్ ప్రాధాన్యం కూడా అంతా ఇంతా కాదు. అందుకే సినిమాలు కూడా త‌మ టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ ల‌ను సోష‌ల్ మీడియా ద్వారానే విడుద‌ల చేస్తుండ‌డం విశేషం. ఇక తెలుగు మీడియాలో సోష‌ల్ మీడియాను అద్భుతంగా అందిపుచ్చుకున్న వారిలో ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యం ముందంజ‌లో ఉంది. అందుకే ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఆన్ లైన్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. […]

మీడియా కబుర్లు
barc tv rating
తెలుగు చానెళ్ల తాజా రేటింగ్స్

బార్క్ తాజా రేటింగ్స్ లో టీవీ చానెళ్ల ప‌రిస్థితిలో పెద్ద‌గా మార్పులు లేవు. అయితే ఏబీఎన్ ఓ అడుగు ముందేకేసింది. టీవీ5 త‌న ఐదో స్థానంతోనే స‌రిపెట్టేసుకుంది. కానీ జీఆర్పీల‌లో పెరుగుద మాత్రం క‌నిపించ‌డం లేదు. మొత్తంగా టీవీ చానెళ్ల రేటింగ్స్ ఇటీవ‌ల చెల‌రేగిన వివాదం త‌ర్వాత పెను మార్పులే క‌నిపిస్తున్నాయి. టీవీ9, వీ6 మాల్ ప్రాక్టీస్ చేశాయ‌న్న కార‌ణంతో గ‌తంలో మూడు వారాల పాటు ఈ రెండు చానెళ్ల రేటింగ్స్ ను నిలిపివేశారు. దాంతో ఆ […]

మీడియా కబుర్లు
chandrababu
బాబు ఆయుధ‌మే చేజారిపోయిందా..!?

అనుమానం కాదు. నిజ‌మే అనిపిస్తోంది. చంద్ర‌బాబు శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను భూత‌ద్దంలో చూపించ‌గ‌ల మీడియానే ఇప్పుడు చంద్ర‌బాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మీడియా సాయంతో గోదావ‌రినే కాదు కృష్ణా న‌దినైనా ఈద‌వ‌చ్చ‌ని ఆయ‌న ఆశిస్తుంటారు. దానికి త‌గ్గ‌ట్టుగా మీడియా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో సాగుతుంటుంది. మాట జ‌వ‌దాటితే నిషేధానికి కూడా గుర‌వుతుంది. ఏపీలో ఎన్టీవీ ని ఒక‌మారు, సాక్షి టీవీనీ ప‌దే ప‌దే నిలిపివేస్తున్న దాఖ‌లాలు అంద‌రికీ తెలిసిందే. న‌యానా, భ‌యానో త‌న‌దారికి తెచ్చుకోవ‌డంలో చంద్ర‌బాబు అండ్ కో […]

మీడియా కబుర్లు
journalists-quotes-4
జర్న‌లిస్టులు విదేశాల‌కు వెళితే ప్ర‌భుత్వ సాయం

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదు కోవడంతో పాటు, అనారోగ్యం పాలైన జర్నలిస్టులకు సాయం అందిస్తామన్నారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ను కలుసుకుని, వారికి సహాయం అంది స్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుం టున్నాం. గత రెండు బడ్జెట్లలో […]

మీడియా కబుర్లు
election-commission21 ec
వెబ్‌సైట్‌ ఎడిట‌ర్ అరెస్ట్

ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించినందుకు జాగరణ్‌. కామ్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ శేఖర్‌ త్రిపాఠిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియకుండానే జాగరణ్‌ వైబ్‌సైట్‌లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు న్యూఢిల్లీలో వున్న జాగరణ్‌ సిఇఓ సుకీర్తి గుప్తా, డిప్యూటీ ఎడిటర్‌ వరుణ్‌ శర్మ, డిజిటిల్‌ హెడ్‌ పుజా సేథి నివాసాలను కూడా తనిఖీ చేశారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో వున్న దైనిక్‌ […]