Category: ఆరోగ్యం

ఆరోగ్యం
5-bizarre-weight-loss-tricks-that-work-1024x682
వెయిట్ లాస్ కోసం జ్యూస్

కొంత మంది అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత, ఆరోగ్య సమస్యల వల్ల కూడా అనుకోకుండా శరీరం బరువు పెరుగుతుంది. ఇలా అనుకోకుండా పెరిగిన బరువును తగ్గించుకోవటం కోసం కొంత మంది ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటారు. అలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా సిద్ధంగా కొన్ని రుచికరమైన జ్యూసులు తీసుకుంటే శరీరం బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. – స్టాబెర్రీ, క్యారెట్‌, బీట్‌రూట్‌ శరీరం బరువు తగ్గించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. […]

ఆరోగ్యం
1484506871back-pain
ఎక్కువ సేపు కూర్చుంటే అస‌లుకే ముప్పు..!

కొంత మందిని చూడండి. ఎంత పెద్దవారైనా కూడా వయసు మీద పడినట్లే అనిపించరు. మరికొందరేమో కుర్రతనంలోనే నడివయసు మీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి స్థితికి కారణం తెలిసిపోయిందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన కొందరు వైద్యులు నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలికీ, ముసలితనానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు 64 నుంచి 95 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓ 1500 మంది స్త్రీలను ఎన్నుకున్నారు. వీరందరి జీవనశైలికి సంబంధించి అనేక వివరాలను సేకరించారు. […]

ఆరోగ్యం
fruit-vegetables-fridge-healthy-foodiStock_000053154534_Medium
ర‌క్త‌హీన‌త త‌గ్గాలంటే…

అమ్మాయిలు ఎక్కువగా ఎనీమియాతో(రక్తహీనత) బాధపడుతున్నారు.దానికి కారణం రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉండటం. అయితే హిమోగ్లోబిన్‌ తగ్గినప్పుడు చాలా మంది టాబ్‌లెట్స్‌, టానిక్స్‌ వాడుతుంటారు. ఇలా కాకుండా రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరగాలంటే పండ్లు, కూరగాయలు తింటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. బీట్‌రూట్‌ : శారీరానికి అవసరమైనంత ఐరన్‌ బీట్‌రూట్‌లో సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యూసు తాగటం వల్ల రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య పెరగటంతో పాటు ఆక్సిజన్‌ […]

ఆరోగ్యం
fruit-vegetables-fridge-healthy-foodiStock_000053154534_Medium
హెచ్ బీ శాతం పెంచుకోడానికి..!

చాలా మంది అమ్మాయిలు ప్రస్తుతం ఎనిమియాతో బాధ పడుతున్నారు. సాధారణంగా రక్తంలో 12-16 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాలి. అయితే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల చిన్న రోగం వచ్చిన తట్టుకోలేక పోతున్నారు. అలాగే శరీరకంగా కూడా చాలా బలహీనంగా ఉంటున్నారు. చిన్న పని చేసినా తొందరగా అలసిపోవటం, నీరసంగా ఉండటం. దాంతో పాటు ఏకాగ్రతను కోల్పోవటం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే ముఖ్యంగా ఐరన్‌, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. […]

ఆరోగ్యం
housekeeping-collage2-1280
స్వ‌శ్ఛ‌త‌తోనే ఆరోగ్యం

ఎప్పుడూ బిజీ… నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితం. పిల్లల్ని తయారు చేయడం, వండుకోవడం, తినడం, ఆఫీస్‌కు పరుగులెత్తడం. ఇదే రోజువారి ప్రక్రియ. ఈ బిజీలో పడిపోయి చాలా మంది ఇంటి పరిశుభ్రత గురించి అంతగా పట్టించుకోరు. అయితే ఇంటిని తరచూ శుభ్రం చేసుకోకపోతే జబ్బులు ఖాయం. అనేక రకాల అలర్జీలు తలెత్తుతాయి. అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాజరగకుండా ఉండాలంటే… శుభ్రత అనగానే స్నానాల గదినీ, టాయిలెట్‌నీ శుభ్రం చేయడానికి ఒక యాసిడ్‌ చాలు […]

ఆరోగ్యం
cauliflower-e1399329797104
వెయిట్ లాస్ కి కాలీఫ్ల‌వ‌ర్

బరువు తగ్గించుకోవటానికి ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల మందులు వస్తున్నాయి. వాటిని ఉపయోగించటం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. అలానే కొంత మందైతే డైట్‌ ఫాలో అవుతారు. ఇలా ఇష్టమైన పదార్థాలను తినకపోవటం, సమయానికి ఆహారం తిసుకోకపోవటం వల్ల అనారోగ్యం తప్ప బరువు తగ్గే ప్రసక్తే ఉండదు. అందుకే ఆరోగ్యంతో పాటు అందం కావాలంటే ముఖ్యంగా కాలీఫ్లవర్‌ తినాల్సిందే. శీతాకాలంలో ఇది ఎక్కువగా లభిస్తుంది.ఒక కప్పు కాలీఫ్లవర్‌లో రెండు గ్రాముల ఫైబర్‌, 27 శాతం క్యాలరీలు, […]

ఆరోగ్యం
19_adam-senn-mens-health-roberto-baldassarre-photography-dolce-e-gabbana-
చ‌ర్మానికి చాలా అవ‌స‌రం..!

చలికాలం చివరి రోజుల్లో చలి మరింత ఎక్కువ ఉంటుంది. దీని ప్రభావం వల్ల చర్మం పొడిబారటం, బాగా పగలటం, జిడ్డుగా కనిపించటం, ముడతలు పడుతుంది. ఇలాంటి సమయంలో చర్మానికి ఎక్కువ రసాయనాలతో తయారు చేసిన క్రీములను, లోషన్‌లను రాసుకోవటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్సు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు చర్మం సహజ సిద్ధంగా కనిపించాలంటే కింది చిట్కాలు తప్పని సరి…! -రోజూ ముఖాన్ని రెండు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయటం […]

ఆరోగ్యం
hair-loss_625x350_41433404875
చుండ్రు నివార‌ణ నూనెలు

చుండ్రు సమస్యతో ఇబ్బందిపడే వారు ఎన్నో రకాల షాంపూలను ఉపయోగిస్తారు లేదా ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. అయితే అలా చేయడం వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే చుండ్రు నివారణకు సహజ సిద్ధంగా ఉండే నిమ్మనూనె, తులసి నూనె, టీ ట్రీ నూనె వంటివి ఉపయోగించటం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెబుతున్నారు నిపుణులు. నిమ్మకాయ నూనె: నిమ్మలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. జిడ్డును, అంటువ్యాధులను నివారిస్తుంది. అలాగే నిమ్మ నూనె జుట్టును […]

ఆరోగ్యం
1484506871back-pain
బ్యాక్ పెయిన్ త‌గ్గాలంటే..!

ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవనం సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే నడుము నొప్పి వేధిస్తోంది. నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారు కొన్ని తేలికపాటి చిట్కాలు పాటించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ వెల్లుల్లి రసాన్ని పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అల్లం రసం, పసుపు కలిపి పాలతో […]

ఆరోగ్యం
Lower-the-Risk-From-Heart-Attack-And-Brain-Stroke-for-90-percent-With-Only-One-Ingredient
హార్ట్ స్ట్రోక్ రాకుండా అలా చేయాలి..!

రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్‌ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్‌-ఇటాలియన్‌ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హౄఎద్రోగ సమస్యలు చెక్‌ పెట్టవచ్చునని తేలింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్‌‌టకు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్ర డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు […]