Category: రాజకీయ గాస్సిప్స్

రాజకీయ గాస్సిప్స్
10Fir04running.qxp
‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

మిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఖాళీగావున్న మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలకు గవర్నర్లను నియమించే పనిలో కేంద్రం బిజీ అయ్యింది. ఈసారి రేసులో గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్‌పటేల్, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వున్నట్లు జాతీయ మీడియా కథనం. వినాయకచవితి తర్వాత కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానేవున్నా.. తమిళనాడు గవర్నర్‌గా మోత్కుపల్లిని, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా […]

రాజకీయ గాస్సిప్స్
sidhu
‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

క్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితం కూడా సంచలనాల మయమే. ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు రాజకీయపయనం ఎటువైపు? కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా? ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఇటీవల సమావేశమై చర్చించిన సిద్ధు ఏ నిర్ణయం తీసుకుంటారు? పంజాబ్ రాజకీయాల్లో […]

రాజకీయ గాస్సిప్స్
ali
పవన్ పై క్లారిటీ ఇచ్చిన అలీ…

టాలీవుడ్ సినీ నటుడు అలీ తన రాజకీయ ప్రవేశంపై ఇలా చెప్పుకొచ్చారు… ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను.. 2019లో పొలిటికల్ ఎంట్రీపై ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదే రాజమండ్రిలోనే భారీ బహిరంగ సభలో ఎంట్రీని ప్రకటిస్తానని చెప్పారు. 2019నుంచి పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతారని అలీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నారు.. ఆ మూడు సినిమాలు అవ్వగానే పూర్తిగా రాజకీయాల్లోకి దిగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సున్నితంగా పోరాడి సాధించుకోవాల్సిన […]

రాజకీయ గాస్సిప్స్
sidhu
‘సిద్ధూ’ బ్యాక్ టూ భాజాపా….

భాజపా పంజాబ్‌ విభాగ చీఫ్‌ విజయ్‌ సంప్లా మీడియాతో మాట్లాడుతూ…నవజోత్‌ సింగ్‌ సిద్ధూ భాజపాలోనే కొనసాగుతున్నారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతు సిద్ధూ ఇప్పటికీ భాజపాలోనే ఉన్నారు.. ఆయన రాజీనామా చేయలేదు అని తెలిపారు. ‘ఆయనకు చాలా స్పష్టంగా నచ్చజెప్పాం.. ఆయన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించాక గానీ పూర్తి విషయం తెలియదు. పంజాబ్‌కు సేవచేయలని సిద్ధు చెబుతున్న మాటలు ఆమ్‌ఆద్మీపార్టీలో చేరితే నెరవేరవు..’ అని తూర్పు అమృత్‌సర్‌ ఎమ్మెల్యే కౌర్‌ అభిప్రాయపడ్డారు.

రాజకీయ గాస్సిప్స్
ghost
సీఎం సొంత జిల్లాలోముగ్గురిని భూతాలు చంపేసాయి…!

ముగ్గురి రైతుల మరణానికి కారణం భూతప్రేతాలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. భూత, ప్రేత, పిశాచాలు నిజంగా ఉంటే ఈ వార్త విని బాధపడతాయేమో!బుధవారం శాసనసభలో రాష్ట్ర హోం శాఖ ఈ ప్రకటన చేసింది. తప్పించుకునే దారిలేనపుడు కనిపించని శక్తులపై నెట్టేసి చేతులు దులుపుకోవడం తేలిక కదా! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత ఇలాకా సెహోర్ జిల్లాలో పంట నష్టం వల్ల 2014-2016 మధ్య కాలంలో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే […]

రాజకీయ గాస్సిప్స్
?????????????????????????????????????????????????????????
రక్షణమంత్రితో భేటీ వెనుక..

భారత క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ తెందుల్కర్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సమావేశం కావడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ముస్సోరి ప్రాంతంలోని ల్యాండొల్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో డీఆర్‌డీవోకు చెందిన కీలక పరిశోధనా కేంద్రముంది. ఈ ప్రాంతానికి సమీపంలోని సచిన్‌ స్నేహితుడు సంజయ్‌ నారంగ్‌కు చెందిన రిసార్ట్స్‌ వున్నాయి. అయితే రిసార్ట్స్‌ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి పరిశోధనా కేంద్రానికి అతి దగ్గరలో రిసార్ట్స్‌ నిర్మాణాన్ని చేపట్టారు. […]

రాజకీయ గాస్సిప్స్
kejriwal
కమ్యూనిటీ ‘కిచెన్‌’లో కేజ్రీవాల్‌కు పనేంటి?

ఆమ్‌ ఆద్మీ పార్టీపై విమర్శల నేపద్యంలో పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయానికి వచ్చారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో వంటపాత్రలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో స్వర్ణ దేవాలయం ఫొటో పక్కనే పార్టీ ఎన్నికల గుర్తును ముద్రించారు. దీంతో ఆప్‌పై […]

రాజకీయ గాస్సిప్స్
BSP
శాసనసభ అభ్యర్థి అదృశ్యం…

బహుజన సమాజ్‌వాద్‌ పార్టీ (బీఎస్‌పీ) శాసనసభ అభ్యర్థి మహమ్మద్‌ అరీఫ్‌ కనిపించడం లేదు. దిల్లీ నుండి ముజఫర్‌నగర్‌ వెళ్తున్న ఆయన మీరట్‌లో కనినపించకుండా పోయారు. ఆయన అపహరణకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు మంగళవారం సాయంత్రం మీరట్‌ జిల్లాలోని కంకేర్‌ ఖేరా పోలీసుస్టేషన్‌ పరిధిలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 40 ఏళ్ల అరీఫ్‌ వృత్తిరీత్యా వ్యాపారి. 2017లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బుధనా నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం […]

గాస్సిప్స్
My-son-asked-me-to-fight-it-out-Smriti-Irani-on-Congress-notice-1024x682
స్మృతీ ఇరానీకి కోపం వ‌చ్చింది..

కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖల్లో ఒకటి… మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నిన్న మొన్నటి వరకు ఈ శాఖ స్మృతి ఇరానీ వద్ద ఉండగా, తాజా మార్పులలో భాగంగా ఇది ప్రకాష్ జవదేకర్ కు వెళ్లింది. జవదేకర్ తన కొత్త బాధ్యతలను గురువారం చేపట్టారు. స్మృతి ఇరానీకి అంతగా ప్రాధాన్యం ఏమీ లేని చేనేత, జౌళి శాఖ దక్కింది. ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో స‍్మృతి మీద జోకులు బాగానే పేలాయి. దాంతో ఆమె అలిగినట్లు […]

గాస్సిప్స్
balakrishna(39)
బాబు వ‌ద్ద బాల‌య్య‌కు అవ‌మానం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆయ‌న వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యేకి రుచించ‌డం లేదు. దాంతో ఆయ‌న త‌న‌కు అవ‌మానం జ‌రిగిన‌ట్టు భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వ్య‌వ‌హారంలో త‌న‌మాట కాద‌న్నందుకు ఆయ‌న చిన్న‌బుచ్చుకున్న‌ట్టు చెబుతున్నారు. విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఇప్పుడు బాబు, బాల‌య్య మ‌ధ్య కొత్త విబేధాల‌కు తావిస్తోంద‌ని స‌మాచారం. దుర్గ‌గుడి ఈవో వ్య‌వ‌హారంలో స్వ‌యంగా బాల‌కృష్ణ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ప‌క్కన పెట్టేయ‌డంతో ఆయ‌న అసంతృప్తి మిగిల్చింద‌ని టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఏపీలో […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter