Category: సినిమా గాస్సిప్స్

సినిమా గాస్సిప్స్
Sundeep-Kishan
కష్టాల కడలిలో సందీప్ కిషన్..

అవును సందీప్ కిషన్ కి కష్టకాలం మొదలైంది.అదేంటి, నిరంతరం కెమెరాల మధ్య మెదలాల్సిన సందీప్ కిషన్ ఇలా పడిపోయిన చెట్లమధ్య ఉన్నాడేంటనుకున్నారా?మరేంలేదండి.. వర్ధమాన సినీనటుడికి వర్దా తుపాను తెచ్చిన కష్టాలివి… తమిళనాడును వణికించిన ఈ తుపాను ప్రభావం చెన్నయ్‌లోని సందీప్ నివాసంపైనా పడింది. చెట్లు విరిగి పడడంతో ఇంట్లో నుంచి బయటికి రావడం కూడా కష్టమైందంటూ సందీప్ కిషన్ ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు. ‘‘ పెనుగాలుల కారణంగా సోమవారం నాడు ఓ భారీ వృక్షం విరిగి మా ప్రహరీగోడ […]

సినిమా గాస్సిప్స్
pawan ntr
ఆవిషయంలో ప‌వ‌న్ త‌ర్వాతే ఎన్టీఆర్‌..

ప్రస్తుతం ప‌వ‌న్ త‌ర్వాతే ఎన్టీఆర్‌ అంటున్నాడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.వివరాల్లొకి వెళితే ‘జ‌న‌తా గ్యారేజ్’ స‌క్సెస్‌తో మంచి జోరుమీదున్న ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్టాడు. ఆయ‌న త‌న త‌దుప‌రి సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈ ప్ర‌య‌త్నం కుదిరినా ముహూర్తం మాత్రం ఇప్ప‌ట్లో లేదంటున్నారు. అంటే ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ సినిమాకు రెడీ అయిపోయాడు కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా త‌రువాత ఎన్టీఆర్ సినిమా తీస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ‘కాట‌మ‌రాయుడు’ చేస్తున్నాడు. ఈ […]

సినిమా గాస్సిప్స్
trivikram
‘త్రివిక్రమ్’ నిర్మాతగా.. మరి దర్సకుడెవరో తెలుసా?

మాటల మాంత్రికుడు,టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ త్వరలోనే నిర్మాతగా రాబోతున్నాడు..కాకపోతే తన చిత్రానికి కాకుండా వేరే సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని టాలీవుడ్ సమాచారం..వివరాల్లోకి వెళ్తే.. ‘అలా మొదలయ్యింది’, ‘కల్యాణ వైభోగం’ వంటి ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకురాలు నందినిరెడ్డి చేయబోయే కొత్త చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్ ఫైకి వెళ్లనుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో నందిని బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం లో నటి నటులు […]

సినిమా గాస్సిప్స్
dhruva
‘ధృవ’కి నక్షత్రం కలిసిరావట్లేదట అందుకే..

టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.తమిళ చిత్రం తనిఒరువన్ కు రీమేక్ గా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అదేంటోగానీ, ఈ సినిమాకి మొదటినుంచీ సమస్యలే. ఇప్పటికే 60% పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో ఉంటుందని మొదటినుండి ప్రచారం జరిగిన , ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఈ చిత్రం దీపావళి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే […]

సినిమా గాస్సిప్స్
tamanna
చివరికి అతనితో రొమాన్సా ..?

అందానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా తెలుసుకోనక్కర్లేదు.తక్కువ టైంలోనే తెలుగు , తమిళ్ , బాలీవుడ్ ఇలా మూడు భాషల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఇతను,అంతకంటే తక్కువ టైంలోనే ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి “తనీ ఒరువన్” సినిమాతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తాజాగా అరవింద్ ను హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు వినోద్. అంతే కాదు […]

సినిమా గాస్సిప్స్
kattapp
ఆ వెన్నుపోటుకు కారణాలు నాలుగు…

గత కొన్ని మాసాలుగా ప్రేక్షకుణ్ణి పట్టి పీడిస్తున్న ఒకే ఒక ప్రశ్న ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అయితే ఈ విషయం ముగ్గురంటే ముగ్గురికే తెలిసిపోయిందన్న విషయం తెలిసిందే. అయితే.. దానికి సంబంధించి ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా నాలుగు వెర్షన్లుగా రాజమౌళి చిత్రీకరించాడని ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రికలో కథనం వచ్చింది. వాటిని తన సన్నిహితులకు చూపించి.. అందులో ఏ వెర్షన్‌ను ఫైనల్ చేయాలా? అని రాజమౌళి యోచిస్తున్నాడట. దేనిని ఫైనల్ చేయాలో జక్కన్న కొంచెం […]

సినిమా గాస్సిప్స్
gopichand
‘బల్లెం’ తో దూసుకొస్తా..

ప్రస్తుతం ఆక్సిజన్ ఫినిష్ చేసే పనిలో వున్నాడు గోపిచంద్.ఈ సినిమా తర్వాత బల్లెం వచ్చే ఛాన్స్ వుంది.అరె.. సడన్ గా ఈ బల్లెమేంటి అనుకుంటున్నారా?మరేంలేదండి..గోపీచంద్ – బి.గోపాల్ కలయికలో ఓ చిత్రం అప్పుడెప్పుడో మొదలైంది గుర్తుందా?? అందులో నయనతార కథానాయిక. ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. 50 శాతం షూటింగ్ జరుపుకొన్నాక.. సినిమా మూలన పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకి మోక్షం లభించిందట. నిర్మాతలు డబ్బు కూడబెట్టి ఆగిపోయిన ఈ సినిమాని […]

సినిమా గాస్సిప్స్
balayya
శాతకర్ణి తరువాత ఏంటో తెలుసా?

బాలక్రిష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ వెంటనే 101వ చిత్రమూ పట్టాలెక్కిస్తారట. ఆ సినిమా దాదాపుగా కృష్ణవంశీతోనే అన్నది లేటెస్ట్ టాక్. బాలకృష్ణ – కృష్ణవంశీల కలయికలో వందో చిత్రంగా ‘రైతురాజ్యం’ అనే సినిమా తెరకెక్కాల్సింది. అయితే కృష్ణవంశీ స్థానం లో అనూహ్యంగా క్రిష్ వచ్చాడు. అయినా సరే. కృష్ణవంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానంటున్నాడట బాలయ్య. రైతు కథ బాలయ్యకు అంతగా నచ్చిందని, అందుకే కృష్ణవంశీ తో […]

సినిమా గాస్సిప్స్
karthi
అఖిల్ సినిమాలో కార్తీ..తెర వెనుక కథ..

టాలీవుడ్లో నాగార్జున – కార్తీ మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ఊపిరి’.ఇది ఓ మంచి చిత్రంగా నిలిచింది. నాగ్, కార్తీల పాత్రలకి ఫుల్ మార్కులు పడ్డాయి. ఊపిరి షూటింగ్ టైంలో నాగ్, కార్తీల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందట. ఎంతగా అంటే..ఒక్కరి ప్రాజెక్టు విశేషాలని మరొకరితో పంచుకునేంతగా. వీరిద్దరు తరచూ టచ్ లో ఉంటారట. ఇప్పుడీ సానిహిత్యమే కార్తీని అఖిల్ సినిమాలో నటించే విధంగా చేసిందని చెప్పుకొంటున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని […]

సినిమా గాస్సిప్స్
robo2
‘రోబో 2.0’ ఫస్ట్‌లుక్‌ సమాచారం..

భాషతో సంబంధం లేకుండా ఓ పక్క కబాలి బాక్సాఫీస్‌ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పుడు అభిమానులు రోబో సీక్వెల్‌ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అమెరికాలో విహారయాత్ర ముగించుకుని స్వదేశం చేరుకున్నారు. అనంతరం రోబో-2.0 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. నవంబర్‌లో రజనీ, అక్షయ్‌లది కలిపి ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నట్లు లైకా నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఫస్ట్‌లుక్‌తో పాటే టీజర్‌ కూడా విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter