Category: గాస్సిప్స్

గాస్సిప్స్
allu arjun
ఎన్టీఆర్ మువీ సీక్వెల్ లో బ‌న్నీ..!

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అల్లు అర్జున్‌ చేసే సినిమాపైనే చర్చ నడుస్తోంది. అదే ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రానికి సంబంధించినది. ఈ చిత్రంలో బన్ని చారి పాత్రలో కనిపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ‘అదుర్స్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన దానికి మించి అర్జున్‌ చేయబోతున్నాడని టాక్‌. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకున్నాడని సమాచారం. ఇటువంటి పాత్రే ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’లో చేస్తే మళ్లీ ఇదే పాత్రతో ఎందుకు తీస్తున్నారన్నది ప్రశ్న. అసలు ఈ చర్చకు కారణమే ‘డీజే’ దర్శకుడు […]

గాస్సిప్స్
Ram_Charan
బన్నీకి చెర్రీకీ మద్యలో….

ఇటీవల బన్నీకి వరుస హిట్లు రావడం, అభిమానుల లిస్టు పెరుగుతుండడంతో అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య అంతరం పెరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికపై అల్లు హీరోలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మెగా బ్రదర్ నాగబాబు సంచలన కామెంట్లు చేయడం.. ఆ కామెంట్లకు ఘాటైన రిప్లైలు రావడం గురించి తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు పవన్ […]

గాస్సిప్స్
shriya
శ్రియ ఏజ్ ఎంత‌..!?

మొన్నటివరకూ ఆమె గురించి పెద్దగా పట్టించుకున్నోళ్లు లేరు. ఫోటో షూట్‌ లో పాల్గొన్నా.. ఫ్యాషన్‌ షోలో భాగంగా ర్యాంప్‌ వాక్‌ చేసినా ఆమె ఫోటోను నలుగురిలో నారాయణ అన్నట్లు వేసేవారు. అంతేకానీ.. ఒకప్పుడు ఆమె ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ గా పట్టించుకున్నోళ్లే లేరు. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాల్ని ఆపలేదు. తనకీ ఏదో బ్రేక్‌ రావటం ఖాయమన్నట్లుగా ఉండేది. ఆమె అనుకున్నట్లే జరిగింది. అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినా అదిరిపోయే బ్రేక్‌ వచ్చింది లేదు. తాజాగా.. క్రిష్‌ […]

గాస్సిప్స్
mahesh-pawan-1464186656
సూప‌ర్ స్టార్ vs ప‌వ‌ర్ స్టార్

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల నుంచి నిష్క్రమించాక నెంబర్‌ వన్‌ స్థానానికి ప్రధానంగా పోటీ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుల మధ్యే నడిచింది. క్రేజ్‌ పరంగా చూసుకున్నా.. బాక్సాఫీస్‌ స్టామినా పరంగా చూసుకున్నా ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరు. ఐతే ఈ ఇద్దరు హీరోలు ఒకరి తర్వాత ఒకరు రికార్డులు బద్దలు కొట్టుకున్నారు కానీ.. ఒకేసారి బాక్సాఫీస్‌ సమరానికి దిగిన సందర్భాలు మాత్రం దాదాపుగా లేవు. సంక్రాంతికి చిరంజీవి.. బాలయ్యలు పోటీ పడ్డట్లు […]

గాస్సిప్స్
ntr
‘ఎన్టీఆర్‌’ అంత ప్రేమగా అడిగినా….

ఆర్.నారాయణమూర్తి.ఈ పేరు వింటేచాలు,సగటు తెలుగు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సమస్యలు, సామాజిక అంశాలపైనే అతడు సినిమాలను తీశాడు. తన డైలాగ్ డిక్షన్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. అయితే.. ఫ్లాపులతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు టెంపర్ ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. ఆ సినిమాలో ఓ రోల్‌ను నారాయణ మూర్తికి ఆఫర్ చేసినా అతడు తిరస్కరించాడట. ఆ పాత్రను ఎందుకు తిరస్కరించాడో నారాయణమూర్తి కారణాన్ని వివరించాడు. ఓ టీవీ చానల్‌కు, […]

గాస్సిప్స్
Jr-NTR-Chiranjeevi
ఎన్టీఆర్ కన్నా వెనుకంజలో చిరు…

టాలీవుడ్లో ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులను తన ఒరలో చేర్చుకున్నాడు. ఇక, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఎందుకూ అంటే.. ఓ విషయంలో చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తారక్‌ను దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సినిమా విడుదల కాబోతోంది. దానికన్నా […]

గాస్సిప్స్
chiru vijay
సేం టు సేం దించేసి….

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రిరిలీజ్ వేడుక విజయవాడ-గుంటూరు హైవేలోని హాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగింది. ఆ వేడుక వేదికగానే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. తమిళ్ సినిమా కత్తికి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సినిమా మొత్తాన్ని దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు చెప్పారు సినిమా దర్శక నిర్మాతలు. చిరంజీవి 150వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీవీ వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే.. మార్పులు […]

గాస్సిప్స్
vidya
వ్యభిచార గృహంలో విద్యాబాలన్‌…

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ గత రెండేళ్ళ కాలంలో సాదించిన అనూహ్య విజయాలగురించి మనకు తెలిసిందె.ఆమె వినూత్న తరహాలో కథల్ని ఎంచుకుని వీటికి జీవం పోస్తూ విజయాల దిసగా సాగుతోంది.ఈ క్రమంలో ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘కహానీ-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న తర్వాతి చిత్రం ‘బేగం జాన్‌’. ఇందులో ఆమె వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ స్టిల్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. […]

గాస్సిప్స్
breaking-news1
యూపీలో అధికారం వారిదే…

ఒపీనియన్ పోల్స్ సర్వేలో యూపీలో అధికారం బిజెపిదేనని తేలిపోయింది.ఇక వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ కమలనాధులపరం కాబోతోందని ఇండియా టుడే తెలిపింది. యాక్సిస్‌ సంస్థతో కలిసి ఒపీనియన్ పోల్స్ సర్వే జరిపిన ఇండియా టుడే యూపీలో బిజెపి ఘన విజయం సాధించబోతోందని తెలిపింది. బిజెపికి 206 నుంచి 216 స్థానాలు దక్కనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి 92 నుంచి 97 స్థానాలు దక్కే అవకాశం ఉంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 79 నుంచి 85 చోట్ల గెలిచే […]

గాస్సిప్స్
khaidi-no-150-768x432
చిరు సినిమా రిజ‌ల్ట్ వ‌చ్చేసింది..!

ప్రస్తుతం సెన్సార్‌ టాక్‌ అనేది కూడా పబ్లిసిటీ వ్యవహారంగానే మారిపోయింది. తమ సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ షురూ చేస్తారు సినిమా జనాలు. తాజాగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సెన్సార్‌ టాక్‌ అంటూ ఓ రిపోర్ట్‌ బయటకి వచ్చింది. ఈ రిపోర్టును మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఆ వార్తల ప్రకారం ఈ సినిమా చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter