Category: అమరావతి

అమరావతి
prathipati-pulla-rao-daughter-swathi-and-sharan-valuru-wedding-photos_1
మంత్రిగారి అల్లుడా.. మ‌జాకా..!!

అధికారం చేతిలో ఉంటే చాలు ఏం చేసినా చెల్లిపోతుంద‌న్న‌ది వ‌ర్త‌మాన నేత‌ల ధృఢ‌మైన అభిప్రాయం. అందుకోసం ఎన్ని అడ్డ‌దారులు తొక్కినా అడిగే వాడుండ‌ర‌న్న‌ది వారి విశ్వాసం. అందుకే త‌మ‌కు న‌చ్చిన ప‌ని, అధికారుల మీద ఒత్తిడి తెచ్చ‌యినా చేయించుకోవ‌డానికి నేత‌లంతా అల‌వాటుప‌డిపోయారు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ బెజ‌వాడ వేదిక‌గా సాగుతోంది. విజ‌య‌వాడ ల‌బ్బిపేట‌లో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అల్లుడు గారు ఓ స్టార్ హోట‌ల్ నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.. అయ్య‌గారు త‌ల‌చుకుంటే అనుమ‌తుల‌కు కొర‌తా […]

అమరావతి
vadde_741170f
జ‌గ‌న్ కి జై కొట్టే యోచ‌న‌లో మాజీ మంత్రి

రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ వ‌ర్గాల నుంచి జ‌గ‌న్ కి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు వ్య‌తిరేకులంతా జ‌గ‌న్ చుట్టూ స‌మీకృత‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి, ఒక‌నాటి టీడీపీ నేత వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌రావు కూడా చేరిపోతున్న‌ట్టు ప్ర‌చారం ఊపందుకుంది. వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌రావు కృష్ణా జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. రెండుమార్లు విజ‌య‌వాడ నుంచి పార్ల‌మెంట్ కి ఎన్నిక‌యిన అనుభ‌వం ఉంది. 1984-89, 1991-96 మ‌ధ్య ఆయ‌న ఎంపీగా ఉన్నారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రిగా […]

అమరావతి
rayapati
రెచ్చిపోయిన రాయ‌పాటి అనుచ‌రులు

టీడీపీ నేత‌లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ ప‌రంప‌ర‌లో ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అనుచ‌రులు చేరిపోయారు. ఏకంగా చంద్ర‌బాబు నివాసం ఉంటున్న విజ‌య‌వాడ‌లోనే వీరంగం చేశారు. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌ట్ట‌ప‌గ‌లే ప‌గ్గాలు లేకుండా ప్ర‌వ‌ర్తించారు. ఏకంగా కారుతో బైక్ ని ఢీకొట్టారు. ఎంపీ రాయ‌పాటి కారు డ్రైవ‌ర్, అనుచ‌రులు క‌లిసి రెచ్చిపోవ‌డంతో విజ‌య‌వాడ వాసులు ముక్కున వేలేసుకున్నారు. ఏకంగా విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ లో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారంలో పోలీసుల మీద కూడా రాయ‌పాటి అనుచ‌రులు నోరుపారేసుకున్న‌ట్టు స‌మాచారం. […]

అమరావతి
social-media-graphic2
చంద్ర‌బాబు పోస్టుపై వ‌ర్ల రామ‌య్య ఫిర్యాదు

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ క‌ల‌క‌లం రేపుతోంది. సీఎంని అవ‌మానించారంటూ టీడీపీ మండిప‌డుతోంది. ఏకంగా ఆపార్టీ అధికార ప్ర‌తినిధి వ‌ర్ల రామ‌య్య‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. చంద్ర‌బాబుపై అభ్యంత‌ర‌క‌రంగా పోస్ట్ పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. విజ‌య‌వాడ జాయింట్ క‌మిష‌న‌ర్ ను క‌లిసి ఆయ‌న కంప్లైంట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. చంద్ర‌బాబుని అవ‌మానించేలా పోస్ట్ పెట్టార‌న్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. ద‌ర్యాప్తు ప్రారంభించారు ఎలాంటి […]

అమరావతి
Pradeep-Koneru
సీబీఐ ఉచ్చులో మ‌రో మైనింగ్ బాస్

మ‌రో మైనింగ్ బాస్ పై సీబీఐ క‌న్నేసింది. మాజీ వైఎస్సార్సీపీ నాయ‌కుడు కోనేరు ప్ర‌సాద్ త‌న‌యుడు ప్ర‌దీప్ కార్యాల‌యంలో త‌నిఖీల‌కు దిగింది. ట్రైమ్యాక్స్ కంపెనీ వ్య‌వ‌హారాల‌పై సీబీఐ సీరియ‌స్ అయ్యింది. హైద‌రాబాద్, చెన్నైలో ఇళ్ల‌ల్లో సోదాలు సాగుతున్నాయి. ప‌నామా పేప‌ర్ల లీకేజీలో కూడా ట్రైమ్యాక్స్ పేరు ప్ర‌స్తావించ‌డం విశేషం. ఢిల్లీకి చెందిన సీబీఐ బృందం ఈ సోదాల్లో పాల్గొంటోంది. ఢిల్లీలో కూడా ప్ర‌దీప్, ఇల్లూ, కార్యాల‌యాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. […]

అమరావతి
ysrcp
వైఎస్సార్సీపీలోకి మ‌రో జంపింగ్

వైఎస్సార్సీపీకి జంపింగ్ ల జోరు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా ప‌లువురు నేత‌లు ఆపార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో బీజేపీ క‌ష్టాలు రెట్టింప‌వుతున్నాయి. వ‌రుస‌గా బీజేపీ నేత‌లు క‌మ‌లానికి రాం రాం చెబుతున్నారు. తాజాగా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత యేలేశ్వ‌ర‌పు జ‌గ‌న్మోహ‌న్ రాజు బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. రేపు ఉద‌యం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో రాజ‌ధాని ప్రాంతంలో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌గా..కీల‌క సామాజిక‌వ‌ర్గం […]

అమరావతి
zaleel_khan_bcom_30_12_2016
బీకాం ఎమ్మెల్యే బ‌తుకు భార‌మ‌వుతోంది..!

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఎన్నో ఆశ‌లు..ఎన్నెన్నో అంచ‌నాలు. అన్నీ ఒక్క ఇంట‌ర్వ్యూతో తుస్సుమ‌న్నాయ్. పైగా ప‌రువు కోల్పోయి ప్ర‌జ‌ల్లో త‌లెత్తుకోలేని స్థితి వ‌చ్చేసింది. దాంతో మంత్రి అయిపోదామ‌ని గూడ‌దూకిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గుట్టు చ‌ప్పుడు కాకుండా కాలం నెట్టుకొచ్చే ప‌రిస్థితికి వ‌చ్చేశారు. ఆయ‌న న‌మ్ముకున్న పార్టీ కూడా తెలుగు నెటిజ‌న్ల సెటైర్ల‌కు మంచి స‌రుకుగా మారిపోయింది. అయిన దానికి కానిదానికి బీకాంలో ఫిజిక్స్ వాడేసే ప‌రిస్థితి వ‌చ్చేయ‌డంతో తెలుగుత‌మ్ముళ్ల‌కు కూడా త‌ల ఎక్క‌డ పెట్టుకోవాల‌ని తెలియ‌ని […]

అమరావతి
velagapudi secreatariate
అసెంబ్లీలో విప‌క్ష నేత‌కు అవ‌మానం

అవును..ప్ర‌తిప‌క్ష నేత‌కు త‌గిన గౌర‌వం క‌ల్పించ‌డానికి స‌ర్కారీ పెద్ద‌లు సుముఖంగా లేర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వెల‌గ‌పూడిలో ఏపీ నూత‌న అసెంబ్లీ ని ప‌రిశీలించిన వైఎస్సార్సీపీ నేత‌లు ఇదే రీతిలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం, గ‌దుల కేటాయింపు వంటి అంశాల‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం ప‌రిశీలించింది. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షానికి త‌గిన గ‌దులు కూడా కేటాయించ‌లేద‌ని వాపోయారు. విప‌క్ష నేత‌కు కూడా […]

అమరావతి
dhulipalla-narendra-rao
దూళిపాళ‌కు మ‌ళ్లీ నిరాశే!

ఏపీలో క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగితే ఆశావాహుల జాబితాలో ఆయ‌న ముందుంటారు. ప్ర‌తీసారి ఆయ‌న ప్ర‌ధానంగా వినిపిస్తూ ఉంటుంది కానీ అవ‌కాశం మాత్రం అంద‌డం లేదు. ఇప్పుడు కూడా మ‌రోసారి చంద్ర‌బాబు ఆ సీనియ‌ర్ ఎమ్మెల్యేకు అన్యాయం చేస్తారా అనే ప్ర‌చారం సాగుతోంది . టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ముందు నిలిచిపోరాడిన నేత‌ను బాబు విస్మ‌రించ‌డం త‌గ‌ద‌నే వాద‌న ఉంది. అసెంబ్లీలోనూ, బ‌య‌ట కూడా బాబుకి చేదోడుగా ఉండి అనేక అంశాల మీద వాగ్ధాటితో పాల‌క‌ప‌క్షాన్ని ఢీకొట్టిన […]

అమరావతి
brahmani
ఆక‌ట్టుకున్న బ్రాహ్మ‌ణి..!

బాల‌య్య సినిమాల గురించి తెలిసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఫ్యామిలీ గురించి ఒక్క మాట కూడా లేకుండా ఆ సినిమా ఉండ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. అది రీల్ లైఫ్ లో కాగా ఆయ‌న త‌న‌య నారా వారి కోడ‌లు బ్రాహ్మ‌ణి కూడా త‌న కుటుంబం గురించి చాలా గొప్ప‌గా చెప్పుకొచ్చారు. మహిళా పార్లమెంటు సదస్సులో మాట్లాడిన ఆమె త‌న‌కు ఫ్యామిలీ ల‌బించిన గౌర‌వం గురించి, త‌మ ఫ్యామిలీ ద్వారా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ద‌క్కిన అవ‌కాశాల గురించి ప‌దే ప‌దే […]