Author: Updateap

గాస్సిప్స్
cbn judjes
చంద్ర‌బాబు ఇంట న్యాయ‌మూర్తులు!

న్యాయం చేయ‌డ‌మే కాదు..చేసిన‌ట్టు క‌నిపించాలి కూడా అన్న‌ది స‌హ‌జ సూత్రం. కానీ ప్ర‌స్తుతం భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో వ్య‌వ‌హారం దానికి భిన్నంగా ఉందా అన్న అనుమానం క‌లుగుతోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ముక్కున వేలేసుకోవాల్సి వ‌స్తుంది. ఏకంగా సుప్రీంకోర్ట్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేసిన వారు ఇప్ప‌టికే ఆరోప‌ణ‌ల్లో ఇరుక్కుంటే ఇక ఇప్పుడు న్యాయ‌మూర్తులు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో న్యాయ‌వ్య‌వ‌స్థ మీద విశ్వాసం స‌న్నిగిల్లే ఛాన్స్ ఉంద‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యంలో అత్యున్న‌త […]

మీడియా కబుర్లు
tdp
టీడీపీకి జ‌ర్న‌లిస్టులు కావలెను..!

అవును..టీడీపీ అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆ పార్టీ త‌రుపున ప‌నిచేయ‌డానికి జ‌ర్న‌లిస్టులు కావ‌లెన‌ట‌. స‌బ్ ఎడిట‌ర్లు కావాలెన‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆకర్ష‌ణీయ‌మైన జీతం కూడా ఇస్తాన‌ని చెబుతోంది. తెలుగుదేశం నాలెడ్జ్ సెంట‌ర్ లో ప‌నిచేయ‌డానికి పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల మాదిరి ప‌నిచేయ‌డానికి కావాల‌ని టీడీపీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న విడుద‌ల ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్యాపుల‌ర్ నినాద‌మిచ్చింది. అయినా ఏపీలో ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోవ‌డంతో నిరుద్యోగుల్లో […]

రాజకీయం
ys jagan cbn
హామీలు-అమ‌రావ‌తి ఇవే ప్ర‌ధానాస్త్రాలు.!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు రంగం సిద్ద‌మ‌వుతోంది హైద‌రాబాద్ నుంచి అసెంబ్లీ కార్యాల‌యం త‌ర‌లింపు పూర్తికావస్తోంది. తొలిసారిగా ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. వెల‌గ‌పూడి తాత్కాలిక రాజ‌ధాని ప్రాంతంలో భారీ వ్య‌యంతో నిర్మించిన భ‌వనాలు దానికి వేదిక కాబోతున్నాయి. దాంతో ఈ స‌మావేశాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఇక ప‌దవీకాలంలో నాలుగో బ‌డ్జెట్ కి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతుంత‌డ‌డం కూడా మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఈ బ‌డ్జెట్ త‌ర్వాత మ‌రో బ‌డ్జెట్ కి మాత్ర‌మే య‌న‌మ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఆ త‌ర్వాత […]

సినిమా
duvvada dj
దుమ్ము రేపుతున్న దువ్వాడ‌..!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్‌). మహా శివరాత్రి సందర్భంగా ఈచిత్ర టీజర్‌ విడుదలైంది. టీజర్‌కి వస్తున్న స్పందన గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ,’ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, తాజాగా విడుదలైన టీజర్‌కు ఆడియెన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మా బ్యానర్‌ నుంచి సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘డీజే’ ఉంటుంది. అంతేకాకుండా ‘ఆర్య’, […]

ఆరోగ్యం
5-bizarre-weight-loss-tricks-that-work-1024x682
వెయిట్ లాస్ కోసం జ్యూస్

కొంత మంది అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత, ఆరోగ్య సమస్యల వల్ల కూడా అనుకోకుండా శరీరం బరువు పెరుగుతుంది. ఇలా అనుకోకుండా పెరిగిన బరువును తగ్గించుకోవటం కోసం కొంత మంది ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటారు. అలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా సిద్ధంగా కొన్ని రుచికరమైన జ్యూసులు తీసుకుంటే శరీరం బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. – స్టాబెర్రీ, క్యారెట్‌, బీట్‌రూట్‌ శరీరం బరువు తగ్గించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. […]

సినిమా
rakul
వైజాగ్ లోనూ ర‌కుల్ బిజినెస్..!

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక్కో సినిమాకు ఆమె దాదాపు కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా సంపాదించిన డబ్బుతో హైదరబాద్‌లో బిజినెస్‌ ప్రారంభించింది ఈ ముద్దు గుమ్మ. గచ్చిబౌలిలో వినూత్న కాన్సెప్ట్‌తో ‘ఎఫ్‌ 45’ పేరుతో ఓ జిమ్‌ను ప్రారంభించింది. ఈ జిమ్‌ను రకుల్‌ తమ్ముడు నిర్వహిస్తుంటాడు. ఆ జిమ్‌ బాగా క్లిక్‌ కావడంతో వేరే ప్రాంతంలో కూడా ఇలాంటి జిమ్‌నే ప్రారంభించి బిజినెస్‌ను ఎక్స్‌పాండ్‌ చేయాలని సంకల్పించింది రకుల్‌. ఆ ప్రయత్నంలో […]

లైఫ్ స్టైల్
o-COUPLE-BED-sex
వారానికో మారు పెయిడ్ సెక్స్

పొద్దున్నే లేవడం.. హడావుడిగా ఆఫీసుకు పరుగులు పెట్టడం.. సాయంత్రానికి ఇంటికి రావ డం.. తినేసి పడుకోవడం.. ఓ ‘ముద్దూ ముచ్చట’ లేని జీవితం.. పడక అంటే శృంగారానికి పసందైన వేదికా అనే మాటే మరిచి.. గురక నిదురకే అడ్డాగా సర్దుకుపోతున్న రోజులివి! భాగస్వామితో రసకేళిలో విజృంభించాలని కోరిక ఉన్నా.. తీరికలేని బిజీలైఫ్‌ ‘వాంఛల’కు కళ్లెం వేస్తోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ప్రపంచాన్నంతా ఓవైపు నెట్టేసి.. జీవితభాగస్వామితో ఏకాంతంగా గడిపే సమయం దొరికితే ఎలావుంటుంది? అదీ.. వేతనంలో […]

దక్షిణ ఆంధ్ర
Anam Brothers
ఆనం వారి ప‌రిస్థితి అంత దిగ‌జారిపోయిందా..!?

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి..ఒక‌నాడు ఏకంగా సీఎం స్థానాన్ని ఆశించిన నాయ‌కుడు. కిర‌ణ్ కుమార్ రెడ్డికి ముందు ఆయ‌న పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించడం విశేషం. అలాంటి సీఎం స్థాయి నాయ‌కుడు ఇప్పుడు తెలుగుదేశంలో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆనం బ్ర‌ద‌ర్స్ మాట‌కు విలువ లేక‌పోవ‌డంతో అధికారం పార్టీలో ఉన్నామ‌న్న సంతోషం త‌ప్ప ఏమీ మిగ‌ల‌డం లేద‌ని ఆనం వ‌ర్గీయులు వాపోతున్నారు. ఒక‌నాడు నెల్లూరు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఆనం కుటుంబానికి త‌గిన మ‌ర్యాద కూడా […]

గోదావరి జిల్లాలు
nani-banner2
కాపుల‌ను సంతృప్తి పర‌చ‌డానికి జ‌గ‌న్ య‌త్నం..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రూటు మారుస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల నాటి అనుభ‌వాల‌తో త‌న‌కు దూర‌మ‌యిన వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచే యోచ‌న‌లో క‌నిపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.అందులో భాగంగా కాపుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో కూడా వైఎస్ జ‌గ‌న్ కాపుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగా సీట్ల కేటాయింపులో చాలా ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఇంకా చెప్పాలంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లాంటి చోట ఏకంగా రెండు ఎంపీ సీట్ల‌ను […]

క్రీడలు
pv sindhu
సింధు కి ఏపీ ప్రభుత్వ కొత్త బాధ్యతలు

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలో కనిపిస్తారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు స్పష్టం చేశారు. సింధు ఒప్పుకుంటే గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తామని గతంలో రెండు రాష్ట్రాల సిఎంలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ తరపున ఈ బాధ్యత తీసుకునేందుకు సింధు సమ్మతి తెలిపారు. 21 ఏళ్ల సింధు […]