Breaking news

గాస్సిప్స్

View all

మీడియా క‌బుర్లు

View all

సినిమా

View all

న్యూస్ తెలంగాణా

View all

న్యూస్ ఆంధ్రా

 • న్యూస్ ఆంధ్రా
  roja
  పోలీసుల‌పై మ‌ళ్లీ రోజా ఫైర్

  ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీస్ అధికారులు చెప్పడం బాధాకరమని నగరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తనను క్షమాపణ అడిగే ముందు వారు ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకోవాలని కోరారు. గన్‌ మెన్లను నల్లబ్యాడ్జీలతో నిరసర తెలపమనం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు. పోలీసులపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసినప్పుడు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నించారు. పుష్కరాల్లో అనేక మంది […]

 • న్యూస్ ఆంధ్రా
  cbn kodela
  అసెంబ్లీ స‌మావేశాల‌పై స్పీక‌ర్-సీఎం చెరోదారి

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల‌ను వ‌చ్చే నెల మూడు నుంచి జ‌రుపుతున్న‌ట్టు స్పీక‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను సీఎం తోసిపుచ్చారు. అసెంబ్లీ 6 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వెల‌గ‌పూడిలో ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభ తేదీల విష‌య‌మై సీఎం, స్పీక‌ర్ చెరో ప్ర‌క‌ట‌న చేయ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. తొలుత స్పీక‌ర్ అసెంబ్లీ హాల్ ను పరిశీలించి, స‌మావేశాల తేదీ వెల్ల‌డించారు. దాంతో అంతా 3 నుంచే స‌మావేశాలు ఖాయ‌మ‌ని భావించారు. కానీ ఇప్పుడు సీఎం ప్ర‌క‌ట‌న దానికి […]

 • న్యూస్ ఆంధ్రా
  rk roja
  కోడెల ఎందుకు మాట మార్చారు..?

  మ‌హిళ‌ల‌ను వ‌స్తువుల‌తో పోల్చిన స్పీక‌ర్ కోడెల తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోసారి త‌ప్పుబ‌ట్టారు. సొంత కూతురు చ‌క్క‌గా చ‌దువుకుని ఉన్న‌త స్థానంలో ఉండాలి…మిగిలిన వాళ్లు మాత్రం ఇంట్లో ఉండాలనే రీతిలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న స్థానానికి త‌గ‌ద‌ని హితువు ప‌లికారు. షెడ్లో ఉంటే కారు తుప్పు ప‌డుతుంద‌ని, అలాంటి త‌ప్పుప‌ట్టే వ‌స్తువుల‌తో పోల్చి స్త్రీల‌ను కించ‌ప‌ర‌చ‌డం మంచిది కాద‌న్నారు. ఈ విష‌యాన్ని అఖిల‌ప‌క్ష మ‌హిళా నేత‌ల ముందు అంగీక‌రించిన కోడెల క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పిన‌ట్టు […]

 • న్యూస్ ఆంధ్రా
  assembly velagapudi
  ఏపీ అసెంబ్లీలో అద‌న‌పు స్థానాలు

  ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఖ‌రార‌య్యింది. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత స‌మావేశం కాబోతోంది. గ‌త ఆగ‌ష్ట్ లో జ‌రిగిన వ‌ర్షాకాల స‌మావేశాల త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌లేదు. శీతాకాల స‌మావేశాలు లేకుండానే గ‌డిచిన ఏడాది ముగిసిపోయింది ఇక ఇప్పుడు నేరుగా బ‌డ్జెట్ స‌మావేశాలు షురూ అవుతున్నాయి. అది కూడా తొలిసారిగా అమ‌రావ‌తిలో జ‌రుగుతుండ‌డంతో ఆస‌క్తిరేపుతున్నాయి. ఇక అసెంబ్లీ ని భారీ వ్య‌యంతో తీర్చిదిద్దారు. తాత్కాలిక‌మే అయిన‌ప్ప‌టికీ ఖ‌ర్చుకు రాజీప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. హంగులు భారీగా క‌నిపిస్తున్నాయి. అద‌న‌పు […]

 • roja
 • cbn kodela
 • rk roja
 • assembly velagapudi
View all

రాయ‌ల‌సీమ‌

View all

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర
ganta
గంటాకి బ్యాంకు ఝ‌ల‌క్..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆస్తుల స్వాధీనం వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. అప్పులు తీసుకుని చెల్లించ‌కుండా ఎగ‌వేసిన వ్య‌వ‌హారం ఆయ‌న‌కు మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. ఇండియన్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా మంత్రితోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న […]

View all

గోదావరి జిల్లాలు

గోదావరి జిల్లాలు
nani-banner2
కాపుల‌ను సంతృప్తి పర‌చ‌డానికి జ‌గ‌న్ య‌త్నం..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రూటు మారుస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల నాటి అనుభ‌వాల‌తో త‌న‌కు దూర‌మ‌యిన వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచే యోచ‌న‌లో క‌నిపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.అందులో భాగంగా కాపుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో కూడా వైఎస్ జ‌గ‌న్ కాపుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగా సీట్ల కేటాయింపులో చాలా ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఇంకా చెప్పాలంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లాంటి చోట ఏకంగా రెండు ఎంపీ సీట్ల‌ను […]

View all

దక్షిణ ఆంధ్ర

దక్షిణ ఆంధ్ర
Anam Brothers
ఆనం వారి ప‌రిస్థితి అంత దిగ‌జారిపోయిందా..!?

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి..ఒక‌నాడు ఏకంగా సీఎం స్థానాన్ని ఆశించిన నాయ‌కుడు. కిర‌ణ్ కుమార్ రెడ్డికి ముందు ఆయ‌న పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించడం విశేషం. అలాంటి సీఎం స్థాయి నాయ‌కుడు ఇప్పుడు తెలుగుదేశంలో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆనం బ్ర‌ద‌ర్స్ మాట‌కు విలువ లేక‌పోవ‌డంతో అధికారం పార్టీలో ఉన్నామ‌న్న సంతోషం త‌ప్ప ఏమీ మిగ‌ల‌డం లేద‌ని ఆనం వ‌ర్గీయులు వాపోతున్నారు. ఒక‌నాడు నెల్లూరు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఆనం కుటుంబానికి త‌గిన మ‌ర్యాద కూడా […]

View all

టెక్నాలజీ

లైఫ్ స్టైల్

 • లైఫ్ స్టైల్
  o-COUPLE-BED-sex
  వారానికో మారు పెయిడ్ సెక్స్

  పొద్దున్నే లేవడం.. హడావుడిగా ఆఫీసుకు పరుగులు పెట్టడం.. సాయంత్రానికి ఇంటికి రావ డం.. తినేసి పడుకోవడం.. ఓ ‘ముద్దూ ముచ్చట’ లేని జీవితం.. పడక అంటే శృంగారానికి పసందైన వేదికా అనే మాటే మరిచి.. గురక నిదురకే అడ్డాగా సర్దుకుపోతున్న రోజులివి! భాగస్వామితో రసకేళిలో విజృంభించాలని కోరిక ఉన్నా.. తీరికలేని బిజీలైఫ్‌ ‘వాంఛల’కు కళ్లెం వేస్తోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ప్రపంచాన్నంతా ఓవైపు నెట్టేసి.. జీవితభాగస్వామితో ఏకాంతంగా గడిపే సమయం దొరికితే ఎలావుంటుంది? అదీ.. వేతనంలో […]

 • లైఫ్ స్టైల్
  watchin-TV-1024x682
  మా కొంప ముంచుతున్న సినిమాలంటూ కోర్టుకి

  తన భర్త నీలిచిత్రాల వ్యసనం తమ కాపురంలో చిచ్చుపెడుతోందని.. ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ సైట్లు నిషేధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ముంబైకి చెందిన ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పెళ్లయి 30 ఏళ్లయిందని.. ఇన్నాళ్లుగా బానే ఉన్న తన భర్త.. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాక.. గత రెండేళ్లుగా ఇంటర్‌నెట్‌లో ఆ చిత్రాలకు బానిసయ్యాడని ఆమె పేర్కొంది. ఈ అలవాటు కారణంగా అతడు వికృతంగా ప్రవర్తిస్తున్నాడని.. దానివల్ల తాను, తన పిల్లలు వేదనకు గురవుతున్నామని తన పిటిషన్‌లో […]

 • లైఫ్ స్టైల్
  sex toys
  సెక్స్ టాయ్స్ తో స‌హ‌జీవ‌నం

  ఓ వ్యక్తి ఏడు శృంగార బొమ్మలతో గత కొన్నేళ్ళుగా కలిసి జీవిస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల మాదిరిగా వాటితో ఆయన మెలుగుతున్నాడు. చైనాకు చెందిన 58 ఏళ్ళ లీ చెన్ 2010లో తన ప్రేయసితో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. ఓ చోట సెక్స్ డాల్స్‌ను చూసి వాటి అందానికి ఫిదా అయ్యాడు. ప్రేయసి కూడా వాటిని బాగా ఇష్టపడటంతో కొనుగోలు చేశాడు. 2014లో ప్రేయసి అతడికి దూరమైంది. నాటి నుంచి లీ చెన్ శృంగార బొమ్మలతో […]

 • లైఫ్ స్టైల్
  FB_MSGR_VoiceTranscription-500x328
  ఎఫ్ బీ పేజ్ కోసం యూఎస్ వెళ్లింది..

  బెల్జియంకు చెందిన 23 ఏళ్ల జమిలా బైదు అనే యువతి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కోసం అమెరికా వరకు వెళ్లిపోయింది. బ్లాక్‌ అయి పోయిన తన ఫేస్బుక్‌ పేజీని పునరుద్ధరించుకునేందుకు ఆమె నేరుగా ఫేస్బుక్‌ సీఈవో మార్‌‌క జుకర్‌ బర్‌‌గనే కలవడానికి అక్కడికి వెళ్లింది. అందుకోసం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఉన్న ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకోనుంది. జమిలా బైదుకు సంగీతంలో రాణిస్తోంది. ఫేస్బుక్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన సంగీత వీడియోలను ఆ సైట్లో పోస్‌‌ట […]

 • o-COUPLE-BED-sex
 • watchin-TV-1024x682
 • sex toys
 • FB_MSGR_VoiceTranscription-500x328
View all

ఆరోగ్యం

వెయిట్ లాస్ కోసం జ్యూస్

కొంత మంది అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత, ఆరోగ్య సమస్యల వల్ల కూడా అనుకోకుండా శరీరం బరువు పెరుగుతుంది. ఇలా అనుకోకుండా పెరిగిన బరువును తగ్గించుకోవటం కోసం కొంత మంది ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటారు. అలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా సిద్ధంగా కొన్ని రుచికరమైన జ్యూసులు తీసుకుంటే శరీరం బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. – స్టాబెర్రీ, క్యారెట్‌, బీట్‌రూట్‌ శరీరం బరువు తగ్గించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. […]

View all

వీడియోలు